Nojoto: Largest Storytelling Platform

ఇంటి నుండి బయటకు వచ్చాక--> ఇంటి విలువ తల్లిదండ్రు

ఇంటి నుండి బయటకు వచ్చాక--> ఇంటి విలువ 
తల్లిదండ్రులు నుండి దూరం వచ్చాక--> తల్లిదండ్రుల విలువ
కష్టాల్లో ఉన్నప్పుడు --> మనుషుల విలువ
చెప్పుకోలేని బాధ వచ్చినప్పుడు --> స్నేహితుడి విలువ
ఉద్యోగం కోసం వెతుకుతన్నప్పుడు --> పైసా విలువ
ఉద్యోగం వచ్చాక --> చదువు విలువ
ఉద్యోగం పోయాక --> జీవితం విలువ తెలుస్తుంది

 For the First time writing in Telugu