Nojoto: Largest Storytelling Platform

కన్నీళ్లు వస్తున్న వాటినాపలేని అలజడికి ఆహుతైతివి

కన్నీళ్లు వస్తున్న 
వాటినాపలేని అలజడికి ఆహుతైతివి
ఓపలేని బరువంతా బీటలు వారిన
కట్టిపడేసిన బంధాన హారతి హితవు నీవు— % & #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న
కన్నీళ్లు వస్తున్న 
వాటినాపలేని అలజడికి ఆహుతైతివి
ఓపలేని బరువంతా బీటలు వారిన
కట్టిపడేసిన బంధాన హారతి హితవు నీవు— % & #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న