Nojoto: Largest Storytelling Platform
uday4740956455397
  • 862Stories
  • 49Followers
  • 7.9KLove
    1.6KViews

Uday‌(Unique Ultimate Unlimited)

  • Popular
  • Latest
  • Video
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

White నీవు అడిగింది ఆ దేవుడు నీకు అనుకున్న క్షణంలో ఇవ్వక పోవచ్చు‌... కానీ నీకు ఏది అవసరమో  ఏది ఆరోగ్యకరమో తగిన సమయంలో ఇస్తాడు... మన వ్యూహాలు కుంచితమేమో కానీ ఆ పరమాత్మ వ్యూహం ఇంకా విశిష్టమైనది, విలువైనది..

©Uday‌(Unique Ultimate Unlimited) #GoodMorning
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

White ఒక అశాస్వితమైన మనిషి ఈ లోకంలో ఇంకొక అశాస్వితమైన మనిషి శాస్వితమని నమ్మి ఆ భ్రమతో బ్రతకడంలో ఎంత వింతగా ఉందో కదా... కానీ అది భ్రమ అని తెలిసేలోపలే శాస్వితమైనది ఏదో తెలియకుండా అంతమైపోవడంలో ఎంత అజ్ణాణం దాగిఉందో... ఈ లోకంలో ఒక్క భగవంతుడు మాత్రమే శాస్వతమైనది నిత్యమైనది... ఆలోచించి ఆచరించి చూడు అంతటా అన్నిటా ఆ అంతర్యామి అయిన శక్తి  దాగి ఉన్నది‌... ఆ శక్తిని ఏమని ఎలా ఆరాధించినా నీకు అర్థం చేసుకొగలిగితే అగుపిస్తుంది... తెలిసితే మోక్షము ... తెలియకుంటే భంధము

©Uday‌(Unique Ultimate Unlimited) #Ganesh_chaturthi
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

నిన్నటి భాధ మరవాలి ఆంజనేయా... రేపటి భయం పోవాలి హనుమా‌.‌... నిత్యం ఘర్షణలు సంఘర్షణల ఈ జీవితం సామరస్యాన్ని శాంతాన్ని కలిగించు కపీశా‌‌‌‌... రుద్రావతారా ఋషి పూజితా... నిత్యం నాలోనే ఉండి కొండంత బలాన్ని ఇవ్వు ఎల్లవేలలా .... ఓం శ్రీ అంజనేయం...

©Uday‌(Unique Ultimate Unlimited) #hanumanjayanti

White కొన్ని జ్ణాపకాలని తలచి కనులు తడి అవ్వాలిసిందే.. కాలిపోయిన కలలుగా  మిగిలిపోవాలిసిందే కానీ తిరిగిరాని క్షణాలు అవి... అప్పుడే ఆ క్షణాలు అశాస్వితమని తెలిసిఉంటే బాగుండు కదా... ఆ మధుర క్షణాలే శాస్వితమని అనుకుంటం కదా అదే అజ్ఞాణం ... ఈ లోకంలో ఏ సుఖం శాస్వితం కాదు... ఈ లోకంలో ఏ దుఃఖం శాస్వితం కాదు...

©Uday‌(Unique Ultimate Unlimited) #Sad_Status
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

జీవన విధానం జీవిత లక్ష్యం ఈ ప్రపంచానికి నేర్పించిన గురువు శ్రీ కృష్ణుడు...  భగవద్గీత ద్వారా మానవాలిని ఉద్దరించిన జగద్గురువు శ్రీ కృష్ణుడు... ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి... ఈ ప్రపంచంతో ఎంతలో ఉండాలి అని వైరాగ్యాన్ని నేర్పించే గ్రంథం, సకల శాస్త్రాలని క్షుణ్ణంగా వివరించే సాంకేతిక గ్రంథం భగవద్గీత...
గోవర్ధనోద్దారా... గోసంరక్షకా... గోవిందా... జగద్రక్షకా... జగదేక వీరా... జగద్గురువా... కస్తూరి తిలకా... కరతలే వేణువు... తలలో నెమలి పింఛం... సిరసా వందనం... కృష్ణం వందే జగద్గురుం

©Uday‌(Unique Ultimate Unlimited)

White ఈ ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవరో తెలుసా.... అస్సలు అప్పులు లేనివాడు.. సమయానికి నిద్ర పట్టే వాడు... 
అంతకు మించి ఏమి లేదు ఈ లోకంలో

©Uday‌(Unique Ultimate Unlimited) #Sad_Status
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

White ఎవరి స్వార్థం వారు చూసుకునే వారు ఈ ప్రపంచలో చాలా స్పష్టంగా సంతోషంగా ఉన్నారు... అందరి గురించి ఆరటపడుతూ ఆలోచించే వాడికి ఆనందం అనేది అంతు చిక్కనంత దూరంగా ఉంటుంది... కష్టాలు వచ్చాయని కన్నీరే మిగిలంది అని నీ వ్యక్తిత్వాన్ని నీవు వదిలేస్తే మానవత్వం అన్నది మీగలదు ఈ లోకంలో... అందరి గురించి ఆలోచించే  వారికి ఆ భగవంతుడే అండగా నీ వెంట ఉంటాడు... స్వార్థంగా ఆలోచించే వారికి తన వారు కూడా ఆఖరికి తోడు రారు... నీ కుటుంబం నీ ప్రపంచం అనుకోకు... ఈ ప్రపంచమే నీ కుటుంబం అనుకొని బ్రతికి చూడు... నీలో ఆనందాన్ని అస్సలు అంచనా కూడా వెయ్యలేవు.. ఆ ఈశ్వరుడు మాత్రమే నీతో ఉంటాడు

©Uday‌(Unique Ultimate Unlimited) #sawan_2024
0dba92e22c29750a26051ee2755fd63f

Uday‌(Unique Ultimate Unlimited)

ఈ ప్రపంచంలో ఆ శివుడిని వెతికి‌ వెతికి ఆగిపోయా... కానీ అక్కడా ఎక్కడా ఎక్కడో లేడు ఆ శివుడు గుర్తించాలే కానీ సర్వ వ్యాప్తమైన సర్వేశ్వరుడు‌ నాలోనే నీలోనే ఉన్నాడు.. ఎన్ని ఐశ్వర్యాలు ఇచ్చినా నీవే నందీశ్వరా... ఎన్ని కష్టాలని ఇచ్చినా నీవే ఢమరుక నాధా... నీ నామం పలుకుతూ మరణం అయినా ఆనందమే కదా... ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ ఇవ్వలేసు ఆనందం.. కేవలం నీ నామ జపంలొని శక్తి మాత్రమే ఇచ్చింది... నీ నామం పలుకుతూ ఈ క్షణం ప్రాణం వదిలినా మోక్షమే..

©Uday‌(Unique Ultimate Unlimited)
loader
Home
Explore
Events
Notification
Profile