Nojoto: Largest Storytelling Platform
sriharimaharaj9300
  • 13Stories
  • 15Followers
  • 68Love
    0Views

Srihari Maharaj

live for society

  • Popular
  • Latest
  • Video
58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

రంగురాళ్లను తెచ్చి రమ్యమౌ గుడికట్టి 
రాతి ప్రతిమలు చేసి ఖ్యాతిగాను 
రాయిని దేవుడని మొక్కితే దీవించాపలుకున 
విశ్వదాభిరామ వినురవేమ ethist

ethist #poem

58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

పిండంబులను చేసి 
పితరుల తలపోసి 
కాకులకు పేట్టేటి గడుదురాల 
పియ్యితినే కాకి పిత్రుడెట్లాయెరా 
విశ్వదాభిరామ వినురవేమ మూఢనమ్మకాలు..

మూఢనమ్మకాలు.. #poem

58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

కులం నీకు కూడు పెట్టదు, 
మతం నీకు మంచి నేర్పదు... 
అని తెలిసి కుడా మనిషి ఇంక 
అ రెండిటిని పట్టుకొని వేలాడుతున్నాడు... 
ఇక మనిషి మారేదెన్నడో? మరాండీ రా ఇకనైనా  Mallemoni srikanth

మరాండీ రా ఇకనైనా Mallemoni srikanth #Life_experience

58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

👉కులం నిన్ను అంటరానివానిగా  చేసింది 
👉మతం నిన్ను బానిసలుగా మార్చింది
👉కానీ రాజ్యాంగం మాత్రమే నిన్ను రాజుగా(మనిషిగా ) మార్చింది

                  ✍️శ్రీహరి సామ్రాట్ power of indian constitution

power of indian constitution

58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

ఈ ప్రపంచంలో అంటులేనిది, మైలుపడనిది, వివక్షతకు గురికానిది, కులమత భేదం  లేకుండా ఎక్కడ వున్న ఒకే విలువ ఉండేది  ఉంది అంటే అది కేవలం డబ్బు మాత్రమే 

             .......శ్రీహరి సామ్రాట్ money
58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

అంటరానితనాన్ని, అస్పృశ్యత నీ
 పాటించడం అంటే 
బగ బగ మండుతున్న 
నిప్పును నాలుకపై 
పెట్టుకోవడమే 

      ...... Dr BR అంబేద్కర్ fact
58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

ఈ దేశంలో 

    ఏ ఒక్క స్త్రీ కుడా గుడికి ప్రధాన పూజారి కాలేదు.. 

    ఏ ఒక్క స్త్రీ కుడా మసీద్ ఇమాన్ కాలేదు... 

    ఏ ఒక్క స్త్రీ కుడా చర్చి కి పాస్టర్ కాలేదు....
                      
   కానీ ఈ దేశంలో
 
               స్త్రీ ప్రధానమంత్రి కాగలదు,  
       ఒక రాష్ట్రపతి కాగలదు, ముఖ్యమంత్రి,                         గవర్నర్, కలెక్టర్...ఇలా ఏదైనా కాగాలిగే  అవకాశం        ఉంది.. 
 
        ఈ దేశంలోని  స్త్రీ లకు మతాలు ఇవ్వలేని                                    అవకాశాలను వారికీ రాజ్యాంగం కల్పించింది  
      స్త్రీ లను మనుషులుగా చూసింది.....
that's the power of indian constitution
58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

POLITICAL POWER IS
MASTER KEY..
for development of bhahujanas..

        ...Ambedkar
58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

పొలంలో కలుపు, జీవితంలో కష్టాలు రావడం సహజమే పొలంలో కలుపు తీసేస్తేనే పంట బాగా పండుతది, అలాగే జీవితంలో కుడా కష్టాలను ఎదిరించి పోరాడితేనే జీవితం సుఖంగా ఉంటది....
58adf00633f7a4595c434be388d06620

Srihari Maharaj

ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి  
ఆశించడం ఈ రెండు
మానేస్తే 
జీవితంలో 
సగం సమస్యలు 
మన దరి చేరవు......  


            .....శ్రీహరి మహారాజ్ self confidence

self confidence #thought

loader
Home
Explore
Events
Notification
Profile