Nojoto: Largest Storytelling Platform
krishnavadra9628
  • 1.6KStories
  • 107Followers
  • 21.3KLove
    1.2LacViews

VADRA KRISHNA

1991నుండి 2012 వరకు లైబ్రరీలో సేకరించిన *ఆణిముత్యాలు*

  • Popular
  • Latest
  • Repost
  • Video
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

White మనశ్శాంతి లేని
జీవితం మరణంతో
సమానం.

©VADRA KRISHNA #sad_quotes
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

✓నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను
తొక్కే వాళ్ళు కొందరు.

✓నువ్వు ఎదిగాక నిన్ను
మొక్కే వాళ్ళు కొందరు..

>కానీ

✓నువ్వు ఎదుగుతున్నప్పుడు
నీకు ఒక రూపం ఇచ్చి నిన్ను
"చెక్కేవాళ్ళు"కొందరుంటారు..

*వాళ్ళని జీవితంలో ఎప్పటికీ
మర్చిపోకు...!*

©VADRA KRISHNA #Butterfly
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

*"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు
కలిసి ఉండే రోజు అమావాస్య.*

*దీపావళి అంటే కాలుష్యం కాదు-కాంతి!
డమడమ ద్వనికాదు-అంతరార్దాల గని.
దాని లక్ష్యం విధ్వంసం కాదు-వికాసం.*

*దీపం పెట్టాల్సింది ఇంటిలోగిళ్ళలో కాదు-
గుండెగుహల్లోనూ.
తొలగాల్సింది-అజ్ఞానం-వెలగాల్సింది
జీవితం.*

©VADRA KRISHNA #Diya
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

White *"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు
కలిసి ఉండే రోజు అమావాస్య.*

*దీపావళి అంటే కాలుష్యం కాదు-కాంతి!
డమడమ ద్వనికాదు-అంతరార్థాల గని.
దాని లక్ష్యం విధ్వంసం కాదు-వికాసం.*

*దీపం పెట్టాల్సింది ఇంటిలోగిళ్ళలో మాత్రమే
కాదు.గుండెగుహల్లోనూ.
తొలగాల్సింది-అజ్ఞానం-వెలగాల్సింది
జీవితం.*

©VADRA KRISHNA #happy_diwali
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

నువ్వు కష్టానికి మాత్రమే
సమాధానం చెప్పు..!
నీ తప్పు లేకున్నా నీ మనసుని
కష్టపెట్టిన వారి సంగతి
కాలమే సమాధానం చెబుతుంది..!!

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

మాట్లాడే నోరు,తిరిగే కాళ్ళు
ఊరికే ఉండవు..!

©VADRA KRISHNA #waitingforyou
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

Good Morning messages in Hindi ఎవరికి వారుగా చిన్నపాటి
ప్రయత్నంతో,సులభంగా
దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చని 
సాంఖ్యశాస్త్రం చెబుతోంది.
తమను తాము తరచి చూసు
కోవడం ద్వారా,ఆలోచనలను
సమస్కరించుకోవడం ద్వారా
అది సాధ్యమవుతుంది..!

©VADRA KRISHNA
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

చదువు విలువ తెలియని 
వారి చేతిలో పుస్తకాన్ని..
మనసులేని వారి చేతిలో
జీవితాన్ని ఉంచకూడదు
ఎందుకంటే..
ఇద్దరూ వాటితో ఆడుకుంటారు..!!

©VADRA KRISHNA #leaf
682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

✓అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ
అదికార దుర్వినియోగముంది.
కానీ,పోలీసు శాఖలో అది
ఇంకా ఎక్కువ. అందుకు
కారణం-ప్రజల జీవితాల మీద,
వారి స్వేచ్చమీద,
వాళ్లకు మితిమీరిన అధికారం
ఉండడమే.పోలీసుల విది 
నిర్వహణలో వివిధ దశల్లో
విచక్షనాదికారాన్ని వాడాల్సి
రావడంతో అది వారిని
పక్కదారి పట్టిస్తుంది.✓

©VADRA KRISHNA ఎస్. ఆర్.శంకరన్(ఈనాడు దిన పత్రిక 22/10/2024)

ఎస్. ఆర్.శంకరన్(ఈనాడు దిన పత్రిక 22/10/2024) #మోటివేషన్

682189b3cf01c58efd43d9bea41ed9a1

VADRA KRISHNA

ELIZABETH(1533-1603)

మనుషులు ద్వేషించడానికి
తగినంత మతం నేర్చుకున్నాం.
కాని ప్రేమించడానికి మతం
నేర్చుకోలేదు.

©VADRA KRISHNA
loader
Home
Explore
Events
Notification
Profile