For better read :
How I make cheerful around me yet am aloof,
You tend to make my life cheerful.
You made sure to let me know my worth despite me having low esteem.
You made me look within for hope when I looked for it around.
#musings#freewriting#repost
Monica
Monica
Monica
Not everything you see is perfect.
Not everybody you meet are perfect including you, him, her, them and I.
Try to embrace your flaws.
Try to accept your imperfections in this wannabe perfect world.
Be a listener in this world of storytellers.
- anovicewriter #yqbaba#musingtime
Monica
రైటర్ లకు మరియు పుస్తకాల పురుగులకి నా నమస్కారాలు,
నా నామాకరణం రోజున నేను పుస్తకాన్ని పట్టుకున్నాను. అందుకే ఏమో నాకు పుస్తకాలు అంటే మోజు. పుస్తకాలు చదవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మా అమ్మమ్మ పుస్తకాలు, పొడుపు కథలు, భగవద్గీత, దేవుడి స్తోత్రాలు చదవడం వైపు మొగ్గు చూపిస్తారు. బుర్రని పదును పెట్టే ఎలాంటి కార్యాచరణకైన ఇప్పటికీ ఆసక్తి చూపిస్తారు. ఆమెకి ఉన్న energy మాలో ఎవరికి లేదు. అమ్మమ్మ ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా జనాల నవ్వులతో నిండిపోయేది.
నన్ను నేను రైటర్‌గా కన్నా ముందు చదువరి #reading#Telugu#yqkavi#భవానిరాతలు