1)మణిపూసలో నాలుగు పాదాలుంటాయి. 2)1,2,4 పాదాల్లో అంత్యానుప్రాస10,11,12 మాత్రల నుండి ఏదైనా ఒకే సంఖ్యను ఉపయోగించాలి. అనగా1 పాదంలో ఎన్ని మాత్రలు వస్తే 2,4 పాదాల్లో కూడా అన్నే మాత్రలు రావాలి. 3)3వ పాదానికి అంత్యానుప్రాస లేకుండా 10 నుండి 12 వరకు ఎన్నిమాత్రలైనా ఉండవచ్చును. నా ప్రొఫైల్ లో చాలా మణిపూసలు ఉన్నాయి...శోధించండి.
#ప్రహేళిక#మణిపూసలు
#yqkavi#Telugu