Nojoto: Largest Storytelling Platform
ramakrishna4347
  • 8Stories
  • 19Followers
  • 79Love
    6.7KViews

Rama Krishna

అప్పుడప్పుడూ నిశ్సబ్దాన్ని అమ్మే బిజినెస్ చేస్తుంటాను

  • Popular
  • Latest
  • Video
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

chandrayan-3 captured from flight

chandrayan-3 captured from flight #Knowledge

817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

హైడ్రోజన్ తో
ఆక్సిజన్ కలిస్తే
'నీరు'
దానికి కాస్త
నీ జ్ఞాపకాన్ని కలిపితే
'కన్నీరు'!

©Rama Krishna
  #teluguquotes #telugu #Poetry
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

కలల్లోంచి
మేలుకుని, 
తిరిగి-
నిద్రలోకి
జారిపోవడమే
'జీవితం'

©Rama Krishna
  #Telugu #teluguquotes #Poetry
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

పిట్టలు ఆకాశాన్ని, 
పిల్లలు కాలాన్నీ
ఎంతందంగా
దాటేస్తుంటారో!

©Rama Krishna
  #Childhood #telugu #teluguquotes
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

ఆకాశానికి
భూమికీ
ముడివేసే
ఆలోచనే
'గాలిపటం'

©Rama Krishna
  #poetry #teluguquotes #Telugu #literature
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

అవసరమొక 'అద్దం'
చూసే ప్రతిచోటా-
వేవేల
నీ
ప్రతిబింబాలు!

©Rama Krishna
  #poetry #romance #Love
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

అద్దంలో తన అందాన్ని చూసుకుని మురిసిపోతున్న బుజ్జి బల్లి

అద్దంలో తన అందాన్ని చూసుకుని మురిసిపోతున్న బుజ్జి బల్లి

817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

పెదాలు పదాలైతే
కౌగిలించుకునే 
కాగితాల నిండా
ముద్దుల తడి!

©Rama Krishna #poetry #love #telugu

poetry love #Telugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile