Nojoto: Largest Storytelling Platform
madhudoma9392
  • 9Stories
  • 40Followers
  • 26Love
    9Views

Madhu Doma

  • Popular
  • Latest
  • Video
85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

మీరు ఏడవాలి అనుకుంటే ఒంటరిగా ఏడవండి...

నవ్వాలి అనుకుంటే నలుగురిలో నవ్వండి...

ఎందుకు అంటే

నలుగురిలో ఏడిస్తే నటనా అంటారు..
ఒంటరిగా నవ్వితే పిచొల్లు అంటారు...
ఇది మన లోకం తీరు ... fact

fact #Quote

85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

రైతు తన పొలం చుట్టూ ముళ్ళ కంచే వేసి తన పంటను జంతు మృగాల నుండి కాపాడుకుంటాడు,
అలాగే 
అమ్మనాన్న కూడా ఆడపిల్ల చుట్టూ ముళ్ళ కంచే నిబంధనల రూపంలో విధిస్తారు 
మగ మృగాల నుండి కాపాటానికి,
అంతే కానీ ఆడపిల్లను బాధ పెట్టడానికి కాదు..
85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

మేకల మందలో ఓ అడమేక బతకడానికి భయపడదు,

 పులుల గుంపులో ఓ అడపులి బతకడానికి భయపడదు కాని,

మన మనుషుల్లో ఓ ఆడమనిషి భయపడుతూ బతుకుతుంది,

దయచేసి ఆడవారిని కాపాడండి & గౌరవించండి Save girls

Save girls #Quote

85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

beard lover

beard lover #Music #nojotovideo

85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

నీకు సహాయం చేసిన వారిని మరావకు,
నిన్ను ప్రేమించే వారిని బాధ పెట్టకు,
నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకూ మిత్రమా!
85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

నా సంతోషంలో ఆనందం వేతుకునే వారు కొందరు,
నా దుఃఖంలో ఆనందం వెతుకునే వారు ఇంకొందరు,  
నా సంతోషం కోరుకునే వారు నా వాళ్ళు,
 నా దుఃఖం కోరుకునే వారు నా వారీగా నటించే వారు,
మీ అంతా గొప్పగా నటించడం నావల్ల కాదు మిత్రమా!

85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

అద్దం ముక్కను రాయి తో కొడితే పగులుతుంది అలాగే
 కటినంగ మాట్లాడితే మనసు కూడా విరిగిపోతుంది 
ఈ రెండిటినీ అమృతం పోసిన అతికించాలేవు ఒకవేళ అతికించిన
 మునుపటి నాణ్యత రాదు
 అలాగే బంధం కూడా విలువలు ఇచ్చిపుచ్చుకుంటేనే గట్టిగ ఉంటాయి అని గుర్తుంచుకో మిత్రమా!
85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

వంద పేజీలు ఉన్న పుస్తకంలోనే ఎన్నో అచ్చు తప్పులు ఉన్నపుడు
 వంద ఎండ్ల జీవితంలో తప్పులు ఉండటం సహజం
 తప్పులను సరిదిద్దికొని చదువుకోవాలి అది పుస్తకం ఐన జీవితం ఐన  
గుర్తుంచుకో మిత్రమా! #Madhu_Doma
85a98886790a177369d5761159e3ea52

Madhu Doma

కొత్త పరిచయాలు పెరిగినప్పుడు పాత పరిచయాలు మరావకు మిత్రమా నీవు కొత్త పరిచయాలతో సంతోషంగానే ఉంటావ్ కాని అవతలి వారు నితో గడిపిన పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుని కుమిలిపోతుంటారు గుర్తుపెట్టుకో మిత్రమా! #Madhu_Doma


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile