Nojoto: Largest Storytelling Platform
rajsrimysweetcut7045
  • 464Stories
  • 347Followers
  • 1.7KLove
    153Views

RajSri(My Sweet cute Baby})

  • Popular
  • Latest
  • Video
900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నీవేనా
ఇది నీవేనా
ఊహల్లో ఊపిరి పోసుకుని
కళ్ళల్లో కాంతి నింపుకుని
మాటల్లో మత్తును జల్లి
మాయచేసి
 మైకంలో ముంచి
వన్నెల విసనకర్ర వై
వలపు పాశాన్ని
అందించి
మధుర సుధా డోలికలో ముంచి
మాయమైంది నీవేనా
మాయ చేసి వెళ్లి
మౌనంగా రోదిస్తున్నావా
ప్రేమ పాశం తెంపుకొలేక
తిరిగిరాలేక
నీకు నీవే
విర హ గీతం 
ఆలా పిస్తున్నావ...
రాధిక...
సుమధుర గీతిక... #Love
900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు అమితమైన ఇష్టం మై శ్రీ నాలో రగిలే బావాలు
-----------------------------------
మానవ జీవితంలో
జరిగే సంఘటనలు
నాలో నిత్యం రగిలిస్తున్నాయి
స్వార్థపు చింతన లతో
బ్రతుకే మనుషుల మధ్యలో
ఎంతో మంది నలిగిపోతున్నారు

నాలో రగిలే బావాలు ----------------------------------- మానవ జీవితంలో జరిగే సంఘటనలు నాలో నిత్యం రగిలిస్తున్నాయి స్వార్థపు చింతన లతో బ్రతుకే మనుషుల మధ్యలో ఎంతో మంది నలిగిపోతున్నారు #Shayari

900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

*మనసు మాట వినదు.*

మనసుందో లేదో తెలియదు గాని ...
మనుగడ మాత్రం సాగిస్తుంటుంది.

ఉన్నది లేదంటుంది గాని ..
లేనిది మాత్రం ఎలాగైనా కావాలంటుంది.

రూపం లేదు గాని
రూపాలన్నీ తానంటుంది
ప్రతిరూపం కావాలంటుంది

(ప్రతిరూపం, ప్రతీ రూపం రెండు అర్థాలు)

ఆకారం లేదు గాని
అంతా తానేనంటుంది
అన్నిట తానున్నానంటుంది

కంటికి కనబడదు గాని 
కన్నీట తన ఉనికిని కాపాడుకుంటుంది.


వీనులకు వినబడదు గాని 
(దేహం) విడిచే వరకు వదలనంటుంది

అంటుకుంటే అనుభవంలోకి రాదు గాని
అందమైన అనుభూతిని అందుకోమంటుంది

రుచికి రగలదు గాని
రాజుకుంటే మాత్రం రంజుగుంటుంది.

వాసన లేదు కానీ 
వరించకుండా ఉండలేరంటుంది.

మంచి ఆలోచనలు కావాలంటుంది కానీ ..
చెడ్డ వాటిని మాత్రం చితి దాకా వదలనంటుంది

డబ్బు జబ్బు లేదంటుంది కానీ ..
పావలకి కూడా పాకులాడుతుంటుంది.

మంచిగ బతుకమంటుంది కానీ ..
మునగక  మాత్రం తప్పదంటుంది

ఎవరెట్టా  పోతే నాకెందుకంటుంది కానీ 
తనదాకా వస్తేగానీ తెలియదంటుంది

నిర్మలమైన మనసు నివృత్తి పొందుతుంది కానీ...
నిజంగా అలా ఉంటే నిశీధి తప్పదంటుంది

నేను..నేను పోవాలంటుంది కానీ ..
నేను లేకపోతే ఏదీ లేదంటుంది

లోకం పోకడ తెలియాలంటుంది కానీ..
పరలోకపు ప్రయాణం పదేపదే గుర్తు చేస్తుంటుంది.

 ఉరికే మనసుకి ..ఊరంతా చుట్టాలే 
 ఊరడించక పోతే ...మనకిక కష్టాలే
900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు చాలా ఇష్టం మై శ్రీ నిన్ను ఆరాధించే  నేను......
  నీ నవ్వే  నా శ్వాసగా.....
 నీ శ్వాసే నా  ఊపిరిగా ......
నువ్వే నా ప్రాణంగా.....
నీలో నేను సగభాగంగా......
తనువులు  వేరు అయినా మన ఇద్దరి ప్రాణం ఒకటేగా........నా శ్రీ

నిన్ను ఆరాధించే నేను...... నీ నవ్వే నా శ్వాసగా..... నీ శ్వాసే నా ఊపిరిగా ...... నువ్వే నా ప్రాణంగా..... నీలో నేను సగభాగంగా...... తనువులు వేరు అయినా మన ఇద్దరి ప్రాణం ఒకటేగా........నా శ్రీ #Shayari

900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు చాలా ఇష్టం మై శ్రీ .కొలవనా గుండెల్లో ..
                          నిన్నే దైవంగా ..
 చూడనా చూపుల్లో ..
                       నాలో ఒక రూపంగా ..
 పిలవనా ఊహల్లో ..
                       నిన్నే ఓ అపురూపంగా ..
 చెప్పనా మాటల్లో ..
                       నువ్వంటే నా ప్రాణంగా .!!

.కొలవనా గుండెల్లో .. నిన్నే దైవంగా .. చూడనా చూపుల్లో .. నాలో ఒక రూపంగా .. పిలవనా ఊహల్లో .. నిన్నే ఓ అపురూపంగా .. చెప్పనా మాటల్లో .. నువ్వంటే నా ప్రాణంగా .!! #Shayari

900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు అమితమైన ఇష్టం మై శ్రీ నా గుండెల్లో ఉన్నది నువ్వే 
నిన్ను మరువలేను ఏ క్షణమైనా .
నీ తలపే నా వలపై నీలో నేను 
నాలో నువ్వు ఉన్నట్టు నా ఊహలు 
భాషలు గా మారి నా తలపంతా నీకై 
నీరీక్షణగా వేచి చూస్తున్నాయి........

నివ్వు నన్ను చేర రావా నా ఊహల

నా గుండెల్లో ఉన్నది నువ్వే నిన్ను మరువలేను ఏ క్షణమైనా . నీ తలపే నా వలపై నీలో నేను నాలో నువ్వు ఉన్నట్టు నా ఊహలు భాషలు గా మారి నా తలపంతా నీకై నీరీక్షణగా వేచి చూస్తున్నాయి........ నివ్వు నన్ను చేర రావా నా ఊహల #Shayari

900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు అమితమైన ఇష్టం మై శ్రీ ఓ కలువ కన్నుల నెరజాణ  నీ మోము చూసి నాలో 

మెదిలే కోటి వీణల సరాగాలు .....

నీ గుండెపై నువ్వలా ఒదిగి పోయే ఈ సమయం లో 

నాలో కొంటె కోరికల. ఏవో కదలాడి నన్ను

ఓ కలువ కన్నుల నెరజాణ నీ మోము చూసి నాలో మెదిలే కోటి వీణల సరాగాలు ..... నీ గుండెపై నువ్వలా ఒదిగి పోయే ఈ సమయం లో నాలో కొంటె కోరికల. ఏవో కదలాడి నన్ను #Shayari

900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు చాలా ఇష్టం మై శ్రీ ఏ లోకం నుంచి వచ్చావో  తెలియదు కానీ 

నీ వయ్యారి నవ లావణ్యం తో నీ సొగసరి 

సోయగాలతో నా మదిలో పూల బాణాలు 

విసిరి ఓ మృదువైన ప్రేమ గాయం చేసావు .....

ఏ లోకం నుంచి వచ్చావో తెలియదు కానీ నీ వయ్యారి నవ లావణ్యం తో నీ సొగసరి సోయగాలతో నా మదిలో పూల బాణాలు విసిరి ఓ మృదువైన ప్రేమ గాయం చేసావు ..... #Shayari

900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు చాలా ఇష్టం మై శ్రీ ఊపిరాగి పోతున్నట్టుంది  నువ్వెళుతుంటే 
ఊహతాను వద్దకు రానంది నువు లేకుంటే 
ఉప్పునీటి ఉప్పెన  మొదలైంది ఇక రావంటే 
చిరుగాలై వద్దకు వచ్చే నీ అలికిడి వినబడదంటే 
చిరునవ్వై హద్దులు చెరిపే నీచూపే కనబడదంటే 
మనసు వీణ మూగేపోతోంది  ఆశూన్యంలో 
బ్రతుకుతాను బరువై పోతోంది ఓ ధైన్యంతో .

ఊపిరాగి పోతున్నట్టుంది నువ్వెళుతుంటే ఊహతాను వద్దకు రానంది నువు లేకుంటే ఉప్పునీటి ఉప్పెన మొదలైంది ఇక రావంటే చిరుగాలై వద్దకు వచ్చే నీ అలికిడి వినబడదంటే చిరునవ్వై హద్దులు చెరిపే నీచూపే కనబడదంటే మనసు వీణ మూగేపోతోంది ఆశూన్యంలో బ్రతుకుతాను బరువై పోతోంది ఓ ధైన్యంతో . #Shayari

900bedb6939775edc3585b3a155a16d7

RajSri(My Sweet cute Baby})

నువ్వంటే నాకు చాలా ఇష్టం మై శ్రీ నేల పువ్వుల తోట .....

ఏ పాపమో శాపమై చుట్టుముడుతోంది 
ఈ  గాలికూడా గరళమై మట్టుబెడుతోంది 
మరణమే కమ్ముతోంది మూడుపొద్దులా 
తీతువే తిరుగుతోంది నాల్గు దిక్కులా 
భూతలం ఊగుతోంది  మృత్యు  ఊయల 
రోగమే తరుముతోంది విషపు నాగులా

నేల పువ్వుల తోట ..... ఏ పాపమో శాపమై చుట్టుముడుతోంది ఈ గాలికూడా గరళమై మట్టుబెడుతోంది మరణమే కమ్ముతోంది మూడుపొద్దులా తీతువే తిరుగుతోంది నాల్గు దిక్కులా భూతలం ఊగుతోంది మృత్యు ఊయల రోగమే తరుముతోంది విషపు నాగులా #Shayari

loader
Home
Explore
Events
Notification
Profile