Nojoto: Largest Storytelling Platform
krtrstate6737
  • 20Stories
  • 25Followers
  • 157Love
    30.9KViews

Krtrstate

@krtrstate #krtrstate

  • Popular
  • Latest
  • Video
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

Everyday was a good day,
when you feel it...

©Krtrstate #krtrstate #krtrstate_chitti #Telugu #Life #Life_experience #qoutes #poem 

#TakeMeToTheMoon
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

కింద పడి లేవలేనివాడు
సమాజంలో బ్రతకలేడు,
పడి లేచిన వాడికి
మళ్లీ పడీ- లేవడం ఒక్క లెక్కకాదు...

©Krtrstate #krtrstate_chitti #krtrstate #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes #తెలుగు 

#meltingdown
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

రాసే రాతలు పిచ్చిగీతలు
ఆలోచించక అర్థం కావు,
రాసే రాతలు బ్రతుకు దారులు
అర్థం తెలియక ఆలోచించవు,
రాసే రాతలు ప్రగతి బాటలు
ఆలోచిస్తే అర్థం ఉండును, 
రాసే రాతలు భవిష్యతు ఓడలు
రేపటి ఒడ్డున చేర్చే స్వప్న విహరులు.
- krtrstate #krtrstate #krtrstate_chitti #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes 

#nojotohindi
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

గొంతు ఎత్తదు గాడిద కొన్ని గడ్డిపోచలు విసిరివేస్తే,
మనిషివి నీకేమి రోగమురా ?
డబ్బు పారేస్తే గాడిదల మూగపోతావు,
గర్జించును గాడిద కూడా గడ్డిపోచలు లాక్కుంటే,
మనిషివి నీకేమి రోగమురా ?
నీ బ్రతుకు లాక్కుంటే పెదవైన కదపవ్వు ?
చావచచ్చితివా సన్నాసి వెదవ!
ఒకడొచ్చి డబ్బు విసిరితే మూగపోతావు,
కంటతడి మరిచి డబ్బు కంట్టికద్దుతావు,
ఒకడొచ్చి డబ్బు లాక్కున మూసుకుంటావు,
కష్టాలు కొత్తేమీ కాదులే అని ఉర్కుంటావు,
ఎవడో మనకు డబ్బు పారేస్తే ఒక లెక్క మూసుకుంటావు,
మన డబ్బు ఎవడో లాక్కుంటే అదే లెక్కన్న మూగాపోతావు,
గాడిదకు ఉన్న లెక్క నీకు లేదు కదరా! 
డబ్బుకోసం అన్యాయాన్ని దాచమాకురా,
న్యాయంకోసం గొంతు తెరిచి అరవరా...
- krtrstate #krtrstate #krtrstate_chitti #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes 

#Life
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

మీరు నేర్పిన పాఠాలు, 
సరిద్దిదిన మా తప్పులు,
తప్పులకు వేసిన శిక్షలు,
నేర్పినట్టి సిద్ధాంతాలు,
విధించిన కఠీన క్రమశిక్షణలు,
చూపించిన దారి బాటలు,
బోధించిన జీవిత సత్యాలు,
సమాజంలో మాకొ విలువను ఇచ్చారు,
సమాజంకోసం పాటుపడే శక్తినిచ్చారు,
ఈనాడు తలెత్తుకొని జీవిస్తున్నాం,
మీవలనే కదా! విద్యాదాత సుఖీభవ.🙏
- krtrstate #krtrstate #krtrstate_chitti #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes 

#spark
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

"Adjustments doens't matter,
when you really 
understands the situation".
- krtrstate #krtrstate #krtrstate_chitti #Life #lifequotes #qoutes  #Life_experience #Nojoto 

#CalmingNature
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

ప్రశాంతతా లేని చోటు
స్మశానం కంటే గొరమైనది,
ప్రశాంతంగా లేనివారికే, 
స్మశానం విలువ తెలుస్తుంది.

- krtrstate #తెలుగు #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes 

#Dreams
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

మాట ఎళ్లదు భాష లేక,
భాష తోటే మాట పలుకు,
తల్లి నేర్పినట్టి భాషరా,
అ అంటే అమ్మ అని తెలియజేసే భాషరా,
నీ మొదటి ఏడుపు ఘోషరా,
తెలుగు వెలుగు బాటలో తెలుగోడా,
ఓ తెలుగోడా,
మాతృభాష పైన పరభాష ఆధిపత్యం ఏమిరా,
భాషతోనీ  యాసతోని మనకు గుర్తింపు  వచ్చురా,
అఖండ భారతావనిలో
ఎనిమిదికోట్ల ప్రజాస్వరం ఈ తెలుగురా,
పరభాష పెత్తనాన్ని గళమెత్తి బెదిరించారా,
తెలుగు భాష గొప్పతనం చాటిచూపరా,
మాతృభాష విలువ సమాజానికి నేర్పరా.
 - krtrstate #Telugu #telugukavithalu #telugupoetry #krtrstate #krtrstate_chitti #teluguquotes #telugupoem 
#InspireThroughWriting
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

#KargilVijayDiwas దేశ సేవలో లెక్క కాదు దేహం వారికి,
ఎందాకైన పోరాడుతారు దేశ రక్షణకై,
లెక్క కాదు వారికి దేశం కంటే ప్రాణం ఐతే,
దేశానికి కవచం వారు,
ముందుండి కాపాడేవారు,
దేశ రక్షణే వారికి మొదటి లక్ష్యం,
దైర్య సాహాసాలే వారి ఆయుధాలు,
రణభూమే వారికి పోటీ మైదానం,
హోర హోరున ప్రాణాలతో చెలగాటం,
చంపడం చావడం ఏమో కానీ 
కేవలం దేశ రక్షణే వారికి కర్తవ్యం,
జోహార్లు వీర జవానులకు,
జోహార్లు విరమించని ధీరులకు...
- krtrstate #krtrstate #krtrstate_chitti #Telugu #తెలుగు #telugukavithalu #telugupoetry #teluguquotes 
#kargilvijaydiwas
f18a4d02bfe1152f2474e1b51f368df1

Krtrstate

అదేదో ఉద్యమం, కాదు అదే ఆరంభం, 
ముందుకు నడిపింది అప్పటి తరం,      
అదే మరో శకపు ప్రారంభం, 
ఏక తాటి పైకి మహా భారతం,
ఆయుధాలు వాడలేదట, అస్త్రలకు పని లేదట,
గాంధీగారి పిలుపుకు పరుగెత్తిన భారతం,
జాతిబేదాలు లేవట, మతసామరస్యం అంతట,
అందరు లినమాయేను స్వతంత్రపు ముంగిట,
సూర్యుడు అస్తమించని రాజ్యానికి, 
కారుమబ్బు అడ్డు పడిందట,
కర్షకుల సమ్మేళనం, కార్మికుల సమ్మోహనం,
విద్యార్థుల హోరు, సంగ్రామంలో వారి జోరు,
కలం పట్టిన కవిత దళం, 
చివరి అంచువరకు వారి గళం,
అయ్యోమయపు తెల్లవాడు, అణచివేత వాడి పోరు,
హోరా హోరు సంగ్రామం, స్వాతంత్రపు నినాదం,
సహాయనిరాకరణ ప్రోత్సాహం, 
స్వావలంబన పరిచయం,
స్వతంత్రపు పోరుతో స్వరాజ్యపు కాంక్షలతో,
ముందుకు నడిచింది ఆ నాడు
నా భారతం మన మహా భారతం.
సహాయనిరాకరణ ఉద్యమం(1920).......
©krtrstate #krtrstate #krtrstate_chitti #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes #తెలుగు 

#cousinsday
loader
Home
Explore
Events
Notification
Profile