Find the Latest Status about awesome quotations on love from top creators only on Nojoto App. Also find trending photos & videos about, awesome quotations on love.
Poyi Ne Pani Chusukho
Your Love Always Makes Me Feel Very Special, I Feel That I Was Born To Be Yours. ©Poyi Ne Pani Chusukho Love Quotations
Love Quotations
read moreSivaramaprasad.vakkalagadda
ఏ విషయమైనా మనసులో దాచుకుని కుమిలిపోవడం ... నిన్ను నువ్వు మోసం చేసుకోవడం రెండూ ఒకటే బాధ అయినా , ప్రేమ అయినా , చెప్పకుండా ఎలా తెలుస్తుంది ..? love quotations
love quotations
read moreSivaramaprasad.vakkalagadda
చేతిలోని కుంచె వేగంగా కదులుతుంది . మనసులోని రూపం స్పష్టంగా ఉంటే , చేతిలోని కలం పరిగెడుతుంది . మనసులోని భావాలు మాట్లాడుతుంటే , గుండె గొంతుక గొడవ చేస్తుంది . ఒక్కసారి చూసే రోజు కోసం ఆశగా , పలుకుల ముత్యాలు దోసిట్లో మెరవాలని ఊపిరి శ్వాసగా .... కనిపించి కనికరిస్తావా ...? కవ్వించి ఉసూరుమనిపిస్తావా ...? love quotations
love quotations
read moreSivaramaprasad.vakkalagadda
నిశీధి మొద్దు నిద్దుర పోయే వేళ , చంద్రుడు ఆదమరచి నిద్రోయే వేళ , వెలుగుల జాతర కోసం , చుక్కలు కల్లు తాగి చిందులేసే వేళ , కాలుగాలిన పిల్లిలా కొబ్బరి చెట్టు ఆవేశంతో ఊగుతున్న వేళ , మాటలు కరువై , సమయానికి పదాలు గుర్తుకు రాక , మొహమాటంతో కలం ' ఊ ' లు కొట్టే వేళ , నా కనుల ముందున్న ఏ అద్భుతం నాకు ఆనందాన్నందించటం లేదు . మరపురాని నీ కనుల చిలిపి కవ్వింతలు తప్ప ....! love quotations
love quotations
read moreSivaramaprasad.vakkalagadda
కలై పో ఇది నిజం కాదుగా , ఎద కథై పో ఈ ప్రాణం సాక్షిగా , నిప్పుల కొలిమిని మీదికి చల్లి , నరాల నెత్తురు సల సల కాచి , ఆశల తుంపరులు నా పై చల్లి , బ్రతుకు పోరులో బాటసారి గా , ఆకలి తీర్చని ఆశయాల మోజులో , ధైర్యం దొరకని దారుల బాటలో , నోరు మెదపక , కాలు కదపక , కలై పో ఇది నిజంగా నిజం కాదుగా .. , ఎద కథై పో ఈ ప్రాణం సాక్షిగా , నా ప్రాణం సాక్షిగా ... Love quotations
Love quotations
read moreSivaramaprasad.vakkalagadda
దేవుడు నోరు ఇచ్చింది మాట్లాడుకోవడానికి , పోట్లాడుకోవడానికి కాదు . మాటలతో తీరని సమస్య అంటూ ఏమీ ఉండదు . ఆ మాటలు మనసుతోటి మాట్లాడాలి ... అప్పుడే ప్రేమ కనపడుతుంది ... love quotations
love quotations
read moreSivaramaprasad.vakkalagadda
చందమామ తొంగి చూస్తుంది. చిక్కటి ముగ్గులా చుట్టూ చేరతారనుకుంటే , తనను వదిలి భూమిని చేరాయేమోనని , నక్షత్రాల కోసం , భూమి నలుచెరుగులా ఆర్తితో వెతుకుతుంది. పాపం తనకేమి తెలుసు , వాటిని వెతకాలంటే , బయట కాదు , మగవాళ్ళ మనసుల్లో వెతకాలని ... #Heart love quotations
#Heart love quotations
read moreAmrita
amrita dutta ©Amrita #Love #quoteoftheday #quotations vibhanshu
#Love #quoteoftheday #quotations vibhanshu
read morepraveen bafna
Nurture your mind with great thoughts. To believe in heroic make heroes. #Quotations