Find the Latest Status about chandana pottinte from top creators only on Nojoto App. Also find trending photos & videos about, chandana pottinte.
Naresh Reddy Aleti
గళం విప్పుతూ కలం కదుపుతు చైతన్యం రగిలించాలోయ్ చిందులేస్తు చిరుతలూపుతు పాటలతో ప్రవహించాలోయ్ కదం తొక్కుతు పాదం వేడుతు పిడికిలి నీవు బిగించాలోయ్ విషం చిమ్మే కాలకేయుల లేక్కజేయక కదలాలోయ్ ధర్మవర్తనం కర్మాచరణం బోధించిన రాముని కనాలోయ్ రామరాజ్యం రామపాలనం రావాలని ఆశించాలోయ్ అదిగో వేదం ఇదిగో నాదం ప్రణవ రాగం మోగాలోయ్ మతాల గతాల చరిత్ర ఎంత? ఆర్ష కేతనం ఎగరాలోయ్ దశకంఠుడు ఒరిగాడు సహస్రకంఠులు ఒరగాలి కోదండం నీవెత్తాలోయ్ #వన్నెలయ్య_ప్రబోధం Chandana bhaskar
#వన్నెలయ్య_ప్రబోధం Chandana bhaskar
read moreJayanta Roy
একজন কে ছুঁয়ে দ্যাখো দ্বিতীয়জনেরও সাড়া মেলে... #YourQuoteAndMine Collaborating with Chandana Das
#YourQuoteAndMine Collaborating with Chandana Das
read moreJayanta Roy
বৃষ্টি জানি সর্বনাশা বৃষ্টি মায়াময়, চোখের পাতায় বৃষ্টি নামে হৃদয় জুড়ে ভয়... #YourQuoteAndMine Collaborating with Chandana Das
#YourQuoteAndMine Collaborating with Chandana Das
read morePoonam Suyal
शायद वो मिल जाएं इक खुशबू बनकर, जिनको दिल में मैं बसाती चली गई! #YourQuoteAndMine Collaborating with chandana bardia
#YourQuoteAndMine Collaborating with chandana bardia
read moreNaresh Reddy Aleti
ప్రాణమైనా గానమైనా నువ్వే.. కలవైనా తారకవైనా నువ్వే.. కథవైనా కవితవైనా నువ్వే.. అందమైనా ఆనందమైనా నువ్వే ప్రభూ..! #వన్నెలయ్య_ప్రభూ Collab with @Chandana bhaskar
#వన్నెలయ్య_ప్రభూ Collab with @Chandana bhaskar
read moreChandana
LETS HAVE FUN IN NOJOTO😍 ©Chandana #Chandana #Instagram #roposoindia #mojindia #chandanaediga
Durga Sekhar
ఆమె కవన పవనాలు వీస్తున్నవి... చల్లటి 'చందనా'లు వెదజల్లుతూ! Dedicating a #testimonial to Chandana bhaskar
Dedicating a #testimonial to Chandana bhaskar
read moreMouni Kanna✍
జీవితంలో ఎందరో పరిచయమైన ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే ఎవరి విలువా తగ్గదు ఎవరూ శాశ్వతం కాదు....... ఇంకా పరిధిలో పరిచయమైన పరిచయాలెంత #chandanabhaskar #yqkavi #YourQuoteAndMine Collaborating with Chandana bhaskar
#chandanabhaskar #yqkavi #YourQuoteAndMine Collaborating with Chandana bhaskar
read moreNaresh Reddy Aleti
మనసులో మాట.. ఒలకిందా తన కవిత! బ్రతుకులో బాట.. రగిలిందా తన చరిత! గొంతులో పాట.. మోగిందా తన భవిత! ఆశలన్నీ తీరాలని, ఆశయాలన్నీ నెరవేరాలని, కోరుతూ... పుట్టినరోజు శుభాకాంక్షలతో, ప్రేమతో, ఒక తమ్ముడు. Dedicating a #testimonial to Chandana bhaskar #వన్నెలయ్య_ప్రశంస
Dedicating a #testimonial to Chandana bhaskar #వన్నెలయ్య_ప్రశంస
read more