Find the Latest Status about dhara 325 in hindi 260 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dhara 325 in hindi 260.
Vijay Rajbhar
छोटी सी जिन्दगी है सौक नही गुरुर पालेगे 2 अगर बेटा हम अपने पर आ गये न तुझे तेरे घर से उडा लेंगे।। ☆single boy Vijay☆ #InspireThroughWriting 260
Naresh Reddy Aleti
కడుపు నింపి పండగని తేల్చబోకు వేడుకగా.! మార్పులేక కొత్తబట్ట చుట్టబోకు వేడుకగా.! ఊది ఊది కాష్టాన్నీ మండించే పనేమిటీ? పొగను త్రాగి ఆయువంత ఊడ్చబోకు వేడుకగా.! కళ్ళముందు కరిగిపోయె నీటి బుడగ ఈ దేహం నీవెవరో తెలియకనే నడవబోకు వేడుకగా.! క్రిందనున్న వాడిచూపె ఎత్తునుంది తెలుసుకో చిన్నచూపు బంగ్ల నుండి విసరబోకు వేడుకగా! దశేంద్రియాలలో ఉన్న అసుర వృత్తి మాటేంటీ దశకంఠుడి బొమ్మలను కాల్చబోకు వేడుకగా! కళలన్నీ నది అలలై ప్రవహిస్తే శోభేగా నీ చేతల "వన్నెల"ను దాచబోకు వేడుకగా! #వన్నెలయ్య_గజల్ 325 #గజల్ #విజయదశమి
#వన్నెలయ్య_గజల్ 325 #గజల్ #విజయదశమి
read moreNaresh Reddy Aleti
కాంతి వత్సరాలు ఇక మన మధ్యన దూరాలు.! వేల కోట్ల టన్నులింక మన గుండెలో భారాలు.! కలలే ఇటు మిగిలినవీ వీడిపోతె ఇద్దరము అందలేని తారకలే మన కన్నుల స్వప్నాలు.! మన మనసులు ఒకటి కాదు జత కలిసీ నడవనపుడు చెరో దిక్కు ఇకమీదట మన అడుగుల గమ్యాలు.! రోజులెన్నొ గడిచిపోయె ఎదురు పడక, కలవకుండ కర్ఫ్యూలే కొనసాగే మన ముందర వారాలు.! వన్నెల్లో గోదారికి అతడు ఆమె చెరోపక్క ఎందుకనో సరిత కిపుడు శాంతి లేని తీరాలు.! #వన్నెలయ్య_గజల్ 260 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్
#వన్నెలయ్య_గజల్ 260 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్
read moreMonika Gera jindagi. A poetess, writer, lyricist, singer,motivational speaker,Handwriting expert for three languages as to training + language teacher ( three languages).
dhara parivartan behtar dhara parwah ke liye.
read more