Find the Latest Status about good morning quotes with god blessings from top creators only on Nojoto App. Also find trending photos & videos about, good morning quotes with god blessings.
parijat
उस रोज़ भी क़यामत रही होगी शायद, वरना इतने ख़्वाब एक साथ नही टूटा करते| #good#morning#nojotoian#with#blessings#2liner
CalmKrishna
हे भोलेनाथ बस इतना कर देना ................ #NojotoQuote भगवान #god #Quotes #good morning #Nojoto
Ranga Dega
1 Corinthians: 14:15 Good morning కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును. What is it then? I will pray with the spirit, and I will pray with the understanding also: I will sing with the spirit, and I will sing with the understanding also. church of Christ 19.10.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
1 Corinthians: 2:14 Good morning ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. But the natural man receiveth not the things of the Spirit of God: for they are foolishness unto him: neither can he know them, because they are spiritually discerned. church of Christ 06.102022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
1 Corinthians:1:4 Good morning క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. I thank my God always on your behalf, for the grace of God which is given you by Jesus Christ; church of Christ 04.10.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
1 Corinthians:8:10 Good morning ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా? For if any man see thee which hast knowledge sit at meat in the idol's temple, shall not the conscience of him which is weak be emboldened to eat those things which are offered to idols; church of Christ 12.10.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
Romans: 6:23 Good morning ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord. church of Christ 01.10.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
Romans: 15:21 Good morning వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని. But as it is written, To whom he was not spoken of, they shall see: and they that have not heard shall understand. church of Christ 29.09.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
Romans:12:1 Good morning కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. I beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. church of Christ 22.09.2022 ©Ranga Dega Good morning #God#God
Ranga Dega
1 Corinthians:4:12 Good morning స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము; And labour, working with our own hands: being reviled, we bless; being persecuted, we suffer it: church of Christ 08.10.2022 ©Ranga Dega Good morning #God#God