Find the Best నాఛాలెంజ్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Bindu Quotes Writer
సమాధానంలేని ఎన్నో ప్రశ్నల కోసం ప్రతి రాత్రి జాగరణే.. ప్రతి ఉదయం అన్వేషణే.. #cinemagraph #collabwithme #తెలుగువెలుగు #నాఛాలెంజ్ #10wordpoem #teluguquotes #yqkavi #yqbaba
#cinemagraph #collabwithme #తెలుగువెలుగు #నాఛాలెంజ్ #10wordpoem #teluguquotes #yqkavi #yqbaba
read moreUpendar M
మా అమ్మ నవ్వుతూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది, ఆ నవ్వు కంటే అమూల్యమైనది ఇంకేముంది. దేవుడు వరం ఇస్తే ఆ చిరు నవ్వు చిరకాలం నిలిచి ఉండాలని కోరుకుంటాను. anything for mom's happiness. #అమ్మకోసం#నాఛాలెంజ్ #yqkavi #yqbaba #telugu #kritikqoutes
anything for mom's happiness. #అమ్మకోసం#నాఛాలెంజ్ #yqkavi #yqbaba #Telugu #kritikqoutes
read moresrilatha lion
ఆరి వెలిగించింది #నాఛాలెంజ్ #femtos #వెలుగు #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes
#నాఛాలెంజ్ #femtos #వెలుగు #yqbaba #yqkavi #Telugu #writingresolution #366days366quotes
read moresrilatha lion
భజన భజనే ఎజెండా ఎజెండాయే రాజకీయాల్లో రాజకీయం #yqbaba #yqkavi #రెక్కలు #నాఛాలెంజ్ #telugu #teluguvelugu #writingresolution #366days366quotes
#yqbaba #yqkavi #రెక్కలు #నాఛాలెంజ్ #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes
read moresrilatha lion
ఒకర్ని మించిన ఎత్తు ఒకరిది ఎత్తుగడలనెత్తేసే గద్దె నిజాయితీగున్నోడిది #రెక్కలు #నాఛాలెంజ్ #ఎత్తు #ఎత్తుపల్లం #yqbaba #yqkavi #writingresolution #366days366quotes
#రెక్కలు #నాఛాలెంజ్ #ఎత్తు #ఎత్తుపల్లం #yqbaba #yqkavi #writingresolution #366days366quotes
read moresrilatha lion
ప్రార్ధించగనే ఆయువు పోసాడంటే దయని కాదు తీసాడంటే నిర్దయని కాదు రాత రాసినోడి లెక్కల చిట్టా మహత్యం! #రాత #ఆయువు #రెక్కలు #yqkavi #telugu #నాఛాలెంజ్ #writingresolution #366days366quotes
#రాత #ఆయువు #రెక్కలు #yqkavi #Telugu #నాఛాలెంజ్ #writingresolution #366days366quotes
read moresrilatha lion
గ్రహిస్తే సరిపోదు అవశ్యమైతే ఆపాదించుకోవాలి విడమరిస్తే సరపోదు ప్రాతినిధ్యం వహించగలగాలి #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes
#మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes
read moresrilatha lion
నువ్వే కీలకం కావాలనుకున్నపుడు నువ్వో జ్ఞాపకం వద్దనుకున్నపుడు #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes
#మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes
read moresrilatha lion
జ్ఞాపకమే జ్వాలకం ఈ విరహములో గాయమే గ్రాహకం ఈ ఎదకోతలో #cinemagraph #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes
#cinemagraph #మెరుపులు #నాఛాలెంజ్ #yqbaba #yqkavi #Telugu #writingresolution #366days366quotes
read moresrilatha lion
కారాదు ప్రస్తుతం గతానిహస్తగతం చేయు మిథ్యను హతం ఓ కూనలమ్మ! ఈ ఫిలాసఫీలకేం తక్కువలేదు 😃🙈🙊 #కూనలమ్మపదాలు #నాఛాలెంజ్ #గతం #ప్రస్తుతం #yqbaba #yqkavi #telugu #philosophy
ఈ ఫిలాసఫీలకేం తక్కువలేదు 😃🙈🙊 #కూనలమ్మపదాలు #నాఛాలెంజ్ #గతం #ప్రస్తుతం #yqbaba #yqkavi #Telugu #philosophy
read more