Nojoto: Largest Storytelling Platform

Best తెలుగురచనలు Shayari, Status, Quotes, Stories

Find the Best తెలుగురచనలు Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 137 Stories

Bindu Quotes Writer

#తెలుగురచనలు #నాఆలోచనలు #mywritings #yqquotes #yqkavi #yqbaba #writersclub #musings

read more
వాలేందుకు చెట్టు కొమ్మలు లేక అవిశ్రాంతంగా నింగిలో ఎగురుతూ ఉంటుంది పక్షి..
స్వేచ్చని అనుభవిస్తోంది అని భ్రమించే లోకానికి 
దాని రెక్కల నొప్పి ఎన్నటికీ అర్ధం కాదు.. #తెలుగురచనలు #నాఆలోచనలు #mywritings #yqquotes #yqkavi #yqbaba #writersclub #musings

Bindu Quotes Writer

#Quotes #myquote #writer #teluguquotes #తెలుగుకవితలు #మదిపుస్తకంలో #తెలుగురచనలు #నాకలం

read more
జీవితంలో కొంతమంది మనకి 
ఎప్పుడూ ప్రత్యేకమే.. 
మనకి దగ్గరగా ఉన్నా 
దూరంగా ఉన్నా.. 
మనతో మాట్లాడినా 
మాట్లాడకపోయినా..
— % & #quotes #myquote #writer #teluguquotes #తెలుగుకవితలు #మదిపుస్తకంలో #తెలుగురచనలు #నాకలం

Bindu Quotes Writer

#తెలుగురచనలు #నాలోనిఘర్షణ #తెలుగుకోట్స్ #teluguquotes #sadShayari #writersofindia #mywritings #Quotes

read more
నేనెప్పుడూ ఒంటరినే..‌ బాధైనా సంతోషమైనా 
నాకు నేనే తోడు.. కన్నీళ్లు వస్తే నా చెయ్యే‌ 
నాకు ఓదార్పు..
— % & #తెలుగురచనలు #నాలోనిఘర్షణ #తెలుగుకోట్స్  #teluguquotes #sadshayari #writersofindia #mywritings #quotes

Narahari Rao

"స్పర్శానుభూతి" రచన : నరహరి రావు బాపురం. నాకు తెలుస్తోంది... మహా అయితే ఇంకొన్ని నిమిషాలు అంతే! నాకు ఈ భూమిపై నూకలు చల్లినట్లే!!

read more
కథ:   "స్పర్శానుభూతి"

రచన: నరహరి రావు బాపురం. 
అనంతపురము.           "స్పర్శానుభూతి"

రచన : నరహరి రావు బాపురం. 
           

నాకు తెలుస్తోంది... 
మహా అయితే ఇంకొన్ని నిమిషాలు అంతే! 
నాకు ఈ భూమిపై నూకలు చల్లినట్లే!!

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #తెలుగుకవిత #తెలుగురచనలు #yqtelugu #Telugu #teluguwritings

read more
అంతా బాగుంది... 
కానీ ఏదీ బాగాలేదు. 
అందరూ నావాళ్ళే... 
కానీ ఎవరూ నాకు లేరు. 
ఏమిటో!? 
అంతా గందరగోళంగా గొడవ గొడవగా ఉంది... 
పిచ్చిపిచ్చిగా అనిపిస్తుంది. 
ఈ పిచ్చి మనసెందుకో!?
అన్నిటినీ పట్టించుకుంటుంది...
ప్రతీదీ కావాలి తనకు!  #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #తెలుగుకవిత #తెలుగురచనలు #yqtelugu #telugu #teluguwritings

Narahari Rao

"ప్రేమ బాసల ఊసులు" అను నిత్యం వెలుగులు చిమ్మే నీ కనులు కాంతి విహీనంగా మారాయెందుకని మల్లీ!? నీ ప్రియసఖుడను నేను చెబుతున్నాను... ముకుళిత మనసును విప్పార్చుకొని విను మరీ! ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటాను... ఎప్పటికప్పుడు చెలమలో ఊరే నీటిలా

read more
"ప్రేమ బాసల ఊసులు"

అను నిత్యం వెలుగులు చిమ్మే నీ కనులు
కాంతి విహీనంగా మారాయెందుకని మల్లీ!? 
నీ ప్రియసఖుడను నేను చెబుతున్నాను... 
ముకుళిత మనసును విప్పార్చుకొని విను మరీ!
ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటాను...
ఎప్పటికప్పుడు చెలమలో ఊరే నీటిలా 
నా మదిలోన ప్రేమభావనలు పుడుతూనే ఉంటాయి మళ్లీ మళ్లీ!  "ప్రేమ బాసల ఊసులు"

అను నిత్యం వెలుగులు చిమ్మే నీ కనులు
కాంతి విహీనంగా మారాయెందుకని మల్లీ!? 
నీ ప్రియసఖుడను నేను చెబుతున్నాను... 
ముకుళిత మనసును విప్పార్చుకొని విను మరీ!
ఇప్పుడే కాదు ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తుంటాను...
ఎప్పటికప్పుడు చెలమలో ఊరే నీటిలా

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #Telugu #teluguwritings #yqtelugu #జీవితం #వీడ్కోలు

read more
నీవు వీడ్కోలంటూ వెళ్ళిపోయావు. 
బాగుంది...
అది నీ ఇష్టం!
వెళ్తూ వెళ్తూ 
నాలోని సూర్యుడంటి ఉత్తేజ శక్తిని
చంద్రుడంటి ప్రశాంతతను 
అప్పుడప్పుడు 
మెరిసే జ్ఞాపకాల తారలను కూడా పట్టుకెళ్ళిపోయావు. 
ఇదేం బాగాలేదు! 

✍️నరహరి రావు బాపురం✍️
  అనంతపురము #తెలుగు #తెలుగుకవి #తెలుగురచనలు #telugu #teluguwritings #yqtelugu #జీవితం #వీడ్కోలు

Narahari Rao

***కథ*** "మగాడు" రచన : నరహరి రావు బాపురం. "ఏంటో ఈరోజు హుషారుగా ఉన్నారు. నాలుగుకే ఆఫీస్ నుండి వచ్చేసారు?" ప్రశ్నించింది సౌమ్య భర్త గుణశేఖర్ కు కాఫీ అందిస్తూ. సమాధానంగా నవ్వాడు.

read more
కథ : మగాడు. 

రచన : నరహరి రావు బాపురం.
           అనంతపురము.  ***కథ***

"మగాడు"

రచన : నరహరి రావు బాపురం. 

"ఏంటో ఈరోజు హుషారుగా ఉన్నారు. నాలుగుకే ఆఫీస్ నుండి వచ్చేసారు?" ప్రశ్నించింది సౌమ్య భర్త గుణశేఖర్ కు కాఫీ అందిస్తూ. 
సమాధానంగా నవ్వాడు.

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #తెలుగుకవిత #తెలుగురచనలు #Telugu #yqtelugu #teluguwritings

read more
నేను తనూ 
ఎప్పుడూ పక్క పక్కనే! 

నాకు తను
తనకు నేను ఎండ నీడల్లా! 

నేనున్నా తను ఒంటరే 
తనున్నా నేను ఒంటరినే!

ఒరికొకరం తోడూ నీడా 
ఈ జగాన మేమిరువురమే! 

నాపేరేమో ఒంటరితనం... 
తన పేరేమో ఏకాంతం!!  #తెలుగు #తెలుగుకవి #తెలుగుకవితలు #తెలుగుకవిత #తెలుగురచనలు #telugu #yqtelugu #teluguwritings

Narahari Rao

***ప్రేమ పార్శ్వాలు*** రచన : బాపురం నరహరి రావు. రవికాంత్ 'ఇంటీరియర్ డెకోరమ్' లో చేరి ఐదు సంవత్సరాలయింది. అందులోనే అంచెలంచెలుగా ఎదిగి అడ్వైసరీ బోర్డ్ మెంబర్ స్థాయికి ఎదిగాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు ఈరోజు ప్రజంటేషన్ ఉండటంతో రవికాంత్ కి కాస్త టెన్షన్ గా ఉండింది. కానీ మీటింగ్ అయిన తర్వాత చాలా రిలాక్స్ గా ఫీలయ్యాడు. తను చెప్పిన సలహాలు అన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆక్సెప్ట్ చేయడమే అందుకు కారణం. మీటింగ్ లో ఆ కంపెనీ ఎమ్. డి. సహ్యాద్రి రావ్ కూతురు కీర్తి చందన రవికాంత్ ను చూసి చాలా ఇంప్రెస్ అయి

read more
కథ : ప్రేమ పార్శ్వాలు. 

రచన : బాపురం నరహరి రావు.  ***ప్రేమ పార్శ్వాలు***
రచన : బాపురం నరహరి రావు. 

రవికాంత్ 'ఇంటీరియర్ డెకోరమ్' లో చేరి ఐదు సంవత్సరాలయింది. 
అందులోనే అంచెలంచెలుగా ఎదిగి అడ్వైసరీ బోర్డ్ మెంబర్ స్థాయికి ఎదిగాడు. 
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు ఈరోజు ప్రజంటేషన్ ఉండటంతో రవికాంత్ కి కాస్త టెన్షన్ గా ఉండింది. కానీ మీటింగ్ అయిన తర్వాత చాలా రిలాక్స్ గా ఫీలయ్యాడు. తను చెప్పిన సలహాలు అన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆక్సెప్ట్ చేయడమే అందుకు కారణం. 
మీటింగ్ లో ఆ కంపెనీ ఎమ్. డి. సహ్యాద్రి రావ్ కూతురు కీర్తి చందన రవికాంత్ ను చూసి చాలా ఇంప్రెస్ అయి
loader
Home
Explore
Events
Notification
Profile