Find the Best బాలసాహిత్యం Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos about
srilatha lion
అనగనగా 👇 అనగనగా ఒక ఊర్లో... చిన్ని: అబ్బా పిన్ని ఎప్పుడూ అనగనగానేనా కాస్త మార్చొచ్చుగా! 😒 పిన్ని: నువ్వు ఆగవే చెప్పనివ్వు నన్ను 😠 అనగనగా ఒక ఊర్లో....
అనగనగా ఒక ఊర్లో... చిన్ని: అబ్బా పిన్ని ఎప్పుడూ అనగనగానేనా కాస్త మార్చొచ్చుగా! 😒 పిన్ని: నువ్వు ఆగవే చెప్పనివ్వు నన్ను 😠 అనగనగా ఒక ఊర్లో....
read moresrilatha lion
వచ్చే వచ్చే వాన రావే రావే మీన కురిసే కురిసే చాన తడిసే తడిసే మేన ఏదో ప్రయత్నించా 🙊🙊 #బాలసాహిత్యం #challenge #yqkavi #telugu #వాన #teluguquotes
ఏదో ప్రయత్నించా 🙊🙊 #బాలసాహిత్యం #Challenge #yqkavi #Telugu #వాన #teluguquotes
read moreamaterasu
వెలుగుల పండుగ చీకటిలో కోలాహలమే పిల్లలలో లక్ష్మీ దేవికి హారతులు బొజ్జ నిండుగా ఆవడలు దిబ్బు దిబ్బు దీపావళి నాగులచవితి వచ్చె మళ్ళీ అంటారంట అందరు పిల్లలు మొదలాయ్యేనిక టపాసుమోతలు చిచ్చరపిడుగుకి చిచ్చుబుడ్డిలు ముద్దుల పాపకు వెన్నముద్దలు దూరం దూరం పెద్ద ఔట్లు ఇక రివ్వుననెగిరెను రాకెట్లు నీలాకాశపు చీకటి రేడు రాలేదేమని చూడకు నేడు దీపపు వెలుగులు-పిల్లల మోములు దాగెను చూడు వెన్నెల వెలుగులు వెలుగుల పండుగ చీకటిలో కోలాహలమే పిల్లలలో లక్ష్మీ దేవికి హారతులు బొజ్జ నిండుగా ఆవడలు దిబ్బు దిబ్బు దీపావళి నాగులచవితి వచ్చె మళ్ళీ
వెలుగుల పండుగ చీకటిలో కోలాహలమే పిల్లలలో లక్ష్మీ దేవికి హారతులు బొజ్జ నిండుగా ఆవడలు దిబ్బు దిబ్బు దీపావళి నాగులచవితి వచ్చె మళ్ళీ
read moreamaterasu
అన్నతోటి ఆటలాడుతు మన్నుతినుట లీలలే అన్నిపడగల పాముతలపై నాట్యమాడుట లీలలే (Full piece in captions) అన్నతోటి ఆటలాడుతు మన్ను తినుట లీలలే అన్నిపడగల పాముతలపై నాట్యమాడుట లీలలే
అన్నతోటి ఆటలాడుతు మన్ను తినుట లీలలే అన్నిపడగల పాముతలపై నాట్యమాడుట లీలలే
read moreamaterasu
ఇద్దరూ రాజులే దోబూచులాడెను దొంగసలు ఎవరో తెలియకుండె! పగలంతనొకడు రేయంతనొకడు వెలుగుని పంచుతూ వెతుకుతుండె చల్లని వెన్నెలని జనులందరికినిచ్చి జోకొట్టువాడు చంద్రుడతడు నెలలోన ఒకరోజు మాయమౌతాడితడు చీకట్లొ వస్తాడు
చల్లని వెన్నెలని జనులందరికినిచ్చి జోకొట్టువాడు చంద్రుడతడు నెలలోన ఒకరోజు మాయమౌతాడితడు చీకట్లొ వస్తాడు
read moreamaterasu
చిట్టి పొట్టి పిట్ట- చిన్నారి పిట్ట మా ఇంటి చూరులోన - మసిలేటి పిట్ట పొట్టి ముక్కు పిట్ట - పొన్నారి పిట్ట పోసి రాళ్ల గుట్ట - నీళ్ళు తాగేనట్ట పొద్దు పొడవగానే - లేచేను పిట్ట పాట పాడడంలో - గొప్ప దిట్ట తోటలోన దూరి - ఆట పాటల పిట్ట పళ్లతోటి నింపె - చిట్టి పొట్ట సందె పొద్దు మళ్లీ - వచ్చేను పిట్ట చందమామ రాగ - చెట్టు వద్ద చూరులోన చేరె - చక్కనైన పిట్ట చిట్టి పొట్టి పిట్ట - చిన్నారి పిట్ట #బాలసాహిత్యం #collab with YourQuote Kavi :) #amaterasutelugu #yqkavi #teluguvelugu
#బాలసాహిత్యం #Collab with YourQuote Kavi :) #Amaterasutelugu #yqkavi #teluguvelugu
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited