Find the Best teluguwriters Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos abouttelugu to english, english to telugu dictionary, telugu comedy download on teluguwap 10, story in telugu, telugu comedy download on teluguwap,
Narahari Rao
కథ: "స్పర్శానుభూతి" రచన: నరహరి రావు బాపురం. అనంతపురము. "స్పర్శానుభూతి" రచన : నరహరి రావు బాపురం. నాకు తెలుస్తోంది... మహా అయితే ఇంకొన్ని నిమిషాలు అంతే! నాకు ఈ భూమిపై నూకలు చల్లినట్లే!!
"స్పర్శానుభూతి" రచన : నరహరి రావు బాపురం. నాకు తెలుస్తోంది... మహా అయితే ఇంకొన్ని నిమిషాలు అంతే! నాకు ఈ భూమిపై నూకలు చల్లినట్లే!!
read moreNarahari Rao
కథ : ప్రేమ పార్శ్వాలు. రచన : బాపురం నరహరి రావు. ***ప్రేమ పార్శ్వాలు*** రచన : బాపురం నరహరి రావు. రవికాంత్ 'ఇంటీరియర్ డెకోరమ్' లో చేరి ఐదు సంవత్సరాలయింది. అందులోనే అంచెలంచెలుగా ఎదిగి అడ్వైసరీ బోర్డ్ మెంబర్ స్థాయికి ఎదిగాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు ఈరోజు ప్రజంటేషన్ ఉండటంతో రవికాంత్ కి కాస్త టెన్షన్ గా ఉండింది. కానీ మీటింగ్ అయిన తర్వాత చాలా రిలాక్స్ గా ఫీలయ్యాడు. తను చెప్పిన సలహాలు అన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆక్సెప్ట్ చేయడమే అందుకు కారణం. మీటింగ్ లో ఆ కంపెనీ ఎమ్. డి. సహ్యాద్రి రావ్ కూతురు కీర్తి చందన రవికాంత్ ను చూసి చాలా ఇంప్రెస్ అయి
***ప్రేమ పార్శ్వాలు*** రచన : బాపురం నరహరి రావు. రవికాంత్ 'ఇంటీరియర్ డెకోరమ్' లో చేరి ఐదు సంవత్సరాలయింది. అందులోనే అంచెలంచెలుగా ఎదిగి అడ్వైసరీ బోర్డ్ మెంబర్ స్థాయికి ఎదిగాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు ఈరోజు ప్రజంటేషన్ ఉండటంతో రవికాంత్ కి కాస్త టెన్షన్ గా ఉండింది. కానీ మీటింగ్ అయిన తర్వాత చాలా రిలాక్స్ గా ఫీలయ్యాడు. తను చెప్పిన సలహాలు అన్నీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆక్సెప్ట్ చేయడమే అందుకు కారణం. మీటింగ్ లో ఆ కంపెనీ ఎమ్. డి. సహ్యాద్రి రావ్ కూతురు కీర్తి చందన రవికాంత్ ను చూసి చాలా ఇంప్రెస్ అయి
read moreNarahari Rao
🌹💖🌹 ప్రేమ భరితం 🌹💖🌹 "ప్రేమ భరితం" రచన : బాపురం నరహరి రావు. "ఏమండోయ్ శ్రీవారూ... ఒక చిన్న మాట... " అని సుజిత అనగానే శ్రీమతి ఏదో పెద్ద ఇండెంట్ తో ఉందని అర్థమైంది శ్రీవారు కృష్ణ కిశోర్ కు. "ఏ ఊరూ వెళ్ళనూ... ఏదీ కానీ వేళ... " అంటూ పాటకు కొనసాగింపు ఇచ్చాడు. "పోండి... మీరు మరీనూ..." అంది సుజిత. "పొమ్మంటే ఎక్కడకు పోతాను నేను. మెడలో మూడు ముళ్లు వేయించుకొని తాళి కట్టించుకొనేసావు కదా!? ఇంకెక్కడికి వెళ్తాను!? నీ చుట్టు పక్కలే పడి ఉంటానూ..." అని దీర్ఘం తీసాడు. "ఇది మరీ బావుంది. నేనేమన్నా నన్ను పెళ్ళి చేసుకొమ్మని... నా మె
"ప్రేమ భరితం" రచన : బాపురం నరహరి రావు. "ఏమండోయ్ శ్రీవారూ... ఒక చిన్న మాట... " అని సుజిత అనగానే శ్రీమతి ఏదో పెద్ద ఇండెంట్ తో ఉందని అర్థమైంది శ్రీవారు కృష్ణ కిశోర్ కు. "ఏ ఊరూ వెళ్ళనూ... ఏదీ కానీ వేళ... " అంటూ పాటకు కొనసాగింపు ఇచ్చాడు. "పోండి... మీరు మరీనూ..." అంది సుజిత. "పొమ్మంటే ఎక్కడకు పోతాను నేను. మెడలో మూడు ముళ్లు వేయించుకొని తాళి కట్టించుకొనేసావు కదా!? ఇంకెక్కడికి వెళ్తాను!? నీ చుట్టు పక్కలే పడి ఉంటానూ..." అని దీర్ఘం తీసాడు. "ఇది మరీ బావుంది. నేనేమన్నా నన్ను పెళ్ళి చేసుకొమ్మని... నా మె
read moreNarahari Rao
కథ : మౌనమంత్రం. రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. కథ : "మౌనమంత్రం" రచన : బాపురం నరహరి రావు. "మాటే మంత్రము... మనసే బంధము... ఈ మాటే ఈ మనసే మంగళవాద్యము... ఇది కళ్యాణం కమనీయం జీవితం... " ఈ పాటంటే ఎంతో ఇష్టం పరిమళకు. ఎన్ని సార్లు విని ఉంటుందో... విన్నప్పుడల్లా అనుకుంటుంది 'ఎంత బాగుందో పాట. ఆ సినిమా వచ్చినపుడు నేనసలు పుట్టే ఉండను. కానీ ఎందుకో ఈ పాట నా మనసును దగ్గరగా ఉంది' అని. పాటలో విన్న పదాలే... కళ్యాణం... కమనీయం...
కథ : "మౌనమంత్రం" రచన : బాపురం నరహరి రావు. "మాటే మంత్రము... మనసే బంధము... ఈ మాటే ఈ మనసే మంగళవాద్యము... ఇది కళ్యాణం కమనీయం జీవితం... " ఈ పాటంటే ఎంతో ఇష్టం పరిమళకు. ఎన్ని సార్లు విని ఉంటుందో... విన్నప్పుడల్లా అనుకుంటుంది 'ఎంత బాగుందో పాట. ఆ సినిమా వచ్చినపుడు నేనసలు పుట్టే ఉండను. కానీ ఎందుకో ఈ పాట నా మనసును దగ్గరగా ఉంది' అని. పాటలో విన్న పదాలే... కళ్యాణం... కమనీయం...
read moreNarahari Rao
కథ : కొడుకు. రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. కథను క్రింద కాప్షన్ లో చదవగలరు. 🙏🌷🙏 కథ : కొడుకు. ********* కాశీనాథ్ చనిపోయాడు. నా అన్న వారెవరూ లేని కాశీనాథ్ వ్యాపారవేత్త జగదీష్ చంద్ర ఇంటికి వాచ్ మన్. ఇరవై అయిదు ఏళ్ళ నుంచి ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఈరోజు పొద్దున గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న జగదీష్ కాశీనాథ్ శవాన్ని ఔట్ హౌస్ ముందు ఉంచక తనింటి వసారాలో ఉంచాడు. అక్కడ పనిచేసే వారికందరికి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. జగదీష్ బాబు గొప్పదనాన్ని మంచి మనసును వేనోళ్ళా పొగిడారు. ఇప్పుడు అక్కడ అందరినీ తొలిచేటి ప్రశ్న... వెనకా ముందూ ఎవరూ లేని కాశీనాథ్ శవ సంస్కారం ఎవరు చేయాల
కథ : కొడుకు. ********* కాశీనాథ్ చనిపోయాడు. నా అన్న వారెవరూ లేని కాశీనాథ్ వ్యాపారవేత్త జగదీష్ చంద్ర ఇంటికి వాచ్ మన్. ఇరవై అయిదు ఏళ్ళ నుంచి ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఈరోజు పొద్దున గుండెపోటుతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న జగదీష్ కాశీనాథ్ శవాన్ని ఔట్ హౌస్ ముందు ఉంచక తనింటి వసారాలో ఉంచాడు. అక్కడ పనిచేసే వారికందరికి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. జగదీష్ బాబు గొప్పదనాన్ని మంచి మనసును వేనోళ్ళా పొగిడారు. ఇప్పుడు అక్కడ అందరినీ తొలిచేటి ప్రశ్న... వెనకా ముందూ ఎవరూ లేని కాశీనాథ్ శవ సంస్కారం ఎవరు చేయాల
read moreNarahari Rao
నువ్వెంత ద్వేషాన్ని వెళ్ళగక్కినా నేను మాత్రం ప్రేమనే ప్రసరింపజేస్తుంటాను... ఎందుకంటే నాకు ప్రేమించడమొక్కటే తెలుసు. ***హరి*** #తెలుగు #భావసుమాలు #తెలుగుకవితలు #తెలుగురచనలు #yqtelugu #telugu #teluguwritings #teluguwriters
#తెలుగు #భావసుమాలు #తెలుగుకవితలు #తెలుగురచనలు #yqtelugu #Telugu #teluguwritings #teluguwriters
read moreNarahari Rao
కథ : క్షమించు కన్నా! రచన : బాపురం నరహరి రావు. అనంతపురము. "క్షమించు కన్నా!" ఆఫీస్ కు టైమైపోతూ ఉందని అనుకుంటూ అద్దం ముందు నిలబడి త్వరత్వరగా జడ వేసుకుంటూ ఉంది రాగిణి. ఇంతలో తలపై తెల్ల వెంట్రుక ఒకటి కనబడటంతో దానిని లోపలకు సర్దింది. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి "అమ్మా! మనం మొన్న పెళ్ళి చూపులకు విజయ్ మోహన్ వచ్చాడు కదా! అతన్తో పెళ్ళికి ఒప్పుకున్నానని వారికి కబురు చేయి" అంది. "అదేంటే!? రెండో పెళ్ళివాడు. పైగా మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు అని వద్దంటివి కదా!?" "పర్లేదు. వాళ్ళింటి దగ్గర మా ఆఫీస్ లో కొలీగ్ శ్యామల ఉంటోంది. తను చెప్పింది...విజయ్ చాలా మంచివాడని. అద
"క్షమించు కన్నా!" ఆఫీస్ కు టైమైపోతూ ఉందని అనుకుంటూ అద్దం ముందు నిలబడి త్వరత్వరగా జడ వేసుకుంటూ ఉంది రాగిణి. ఇంతలో తలపై తెల్ల వెంట్రుక ఒకటి కనబడటంతో దానిని లోపలకు సర్దింది. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి "అమ్మా! మనం మొన్న పెళ్ళి చూపులకు విజయ్ మోహన్ వచ్చాడు కదా! అతన్తో పెళ్ళికి ఒప్పుకున్నానని వారికి కబురు చేయి" అంది. "అదేంటే!? రెండో పెళ్ళివాడు. పైగా మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు అని వద్దంటివి కదా!?" "పర్లేదు. వాళ్ళింటి దగ్గర మా ఆఫీస్ లో కొలీగ్ శ్యామల ఉంటోంది. తను చెప్పింది...విజయ్ చాలా మంచివాడని. అద
read moreomyfrndu
జనాలు ఎంత "Update" అయ్యారంటే, "I love you" అని type చేసి అందరికీ "Forward" చేసేస్తున్నారు... #telugu #teluguwriters #omyfrndu #తెలుగు
#Telugu #teluguwriters #omyfrndu #తెలుగు
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited