Nojoto: Largest Storytelling Platform

Best పద్యం Shayari, Status, Quotes, Stories

Find the Best పద్యం Shayari, Status, Quotes from top creators only on Gokahani App. Also find trending photos & videos aboutపద్యం రాయడం ఎలా, పద్యం అంటే, పద్యాలు ఎన్నో అక్షరం ప్రాస, పద్యం శీర్షిక, పద్యం భావం,

  • 2 Followers
  • 4 Stories

srilatha lion

#పద్యం #వచనం #నాప్రతిభ #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
పద్యం పండితుడికే
వచనం పామరుడిక్కూడా #పద్యం #వచనం #నాప్రతిభ #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#పద్యం #తీరు #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #teluguvelugu

read more
పద్యం: 

చూడబోతే చిన్నదట
భావమేమో అనంతమట
మలుచు తీరాసక్తికరమట
చదువ మనోరంజకమట #పద్యం #తీరు #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #teluguvelugu

amaterasu

****************************** పూత మెరుంగులున్ బసరు పూపబెడంగులు జూపునట్టి వా కైతలు? జగ్గు నిగ్గు నెన గావలె గమ్మున గమ్మనవలెన్ రాతిరియున్ బవల్ మరపురాని హొయల్ చెలియారంజంపు ని ద్దాతరితీపులోయనగ దారసిలన్వలె లో దలంచినన్ బాటిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ జేతికొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్

read more
అల్లసాని పెద్దనగారు ఆశువుగా చెప్పిన ముప్పది పాదమ్ముల పద్యం.
ఆయనను ఆరోజు రాయలవారు గండపెండేరంతో సత్కరించారు.
తెలుగులో అతి పెద్ద పద్యములలో నొకటిగా ప్రసిద్ధి పొందింది.
నిన్ననే తనికెళ్ళ భరణి గారి నోట విన్నాను.

(Poem in captions) ******************************
పూత మెరుంగులున్ బసరు పూపబెడంగులు జూపునట్టి వా 
కైతలు? జగ్గు నిగ్గు నెన గావలె గమ్మున గమ్మనవలెన్ 
రాతిరియున్ బవల్ మరపురాని హొయల్ చెలియారంజంపు ని 
ద్దాతరితీపులోయనగ దారసిలన్వలె లో దలంచినన్ 
బాటిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ 
కూతలనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ 
జేతికొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్

amaterasu

**************************** Telugu Velugu's caption begins Telugu Padyaalu Manaku Enno vishayaalu nerpinchayi, nerpistayi.... Kaanee angla chaduvula prabhavam valla vaati viluva taggutoo vastundi anipistundi...Intiki vacchina athithi appatlo Oka Padyam / Shlokam cheppamma ani pillalni adigevaaru... Pillalu gukka thippukokunda Chala padyalu / shlokaalu cheppevaaru...Ippudu aa thanthu ae kanipinchadam ledu...Meeru , meeku nacchina Padyaanni google lo nundi copy chesukoni post cheyyagalarani Praarthana...#పద్యం ni add cheyyagalaru... ఈ పద్యం యొక్క భావం- తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.

read more
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తి తతః సుఖ లేశః సత్యమ్ |
పుత్రాదపి ధనభాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః

- Adi Shankara 
****************************
Telugu Velugu's caption begins
Telugu Padyaalu Manaku Enno vishayaalu nerpinchayi, nerpistayi.... Kaanee angla chaduvula prabhavam valla vaati viluva taggutoo vastundi anipistundi...Intiki vacchina athithi appatlo Oka Padyam / Shlokam cheppamma ani pillalni adigevaaru... Pillalu gukka thippukokunda Chala padyalu / shlokaalu cheppevaaru...Ippudu aa thanthu ae kanipinchadam ledu...Meeru , meeku nacchina Padyaanni google lo nundi copy chesukoni post cheyyagalarani Praarthana...#పద్యం ni add cheyyagalaru...

ఈ పద్యం యొక్క భావం- 
తనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile