వరసిద్ది వినాయక వినాయకుడి పెద్ద చెవులు, పొట్ట...ఆకాశానికి,అంత రిక్షానికి ప్రతీకలు.ఉదరం చుట్టూ ఉన్న పాము-,భూమి ఆకాశాల మధ్యనున్న సంరక్షణ శక్తికి చిహ్నం. పై కుడి చేతులోని పాశం ధర్మపాశం.ఎడమ చేతులోని అంకుశం అహంకార నాశిని. కిందనున్న ఎడమ చేతులోని దంతం ఆత్మనిగ్రహానికి సూచన. కుడిచేయి అభయ ప్రదాయక.గజాననుకి అగ్రపూజ అందిస్తే భయాలు తొలగి,జయాలు వర్తిస్తాయి. ©VADRA KRISHNA #ganesha