Nojoto: Largest Storytelling Platform

#MessageOfTheDay "దినం గడిస్తే గుణం తెలుస్తుందట"సా

#MessageOfTheDay "దినం గడిస్తే గుణం
తెలుస్తుందట"సామెత.
 

మొదట్లో అందరూ మంచోళ్ళు 
లాగానే కనిపిస్తారు.
పోను,పోను రోజులు
గడుస్తుంటే ఎవరి
స్వభావం ఏంటి అన్నది
తెలుస్తుంది.
కావున మంచిగా,తియ్యగా
మాట్లాడినోళ్లాంతా మంచోళ్ళు 
కాదు.కఠినంగా మాట్లాడినోళ్ళంతా
చెద్దోళ్ళు కాదు.ఎవరి స్వభావం
ఎలాంటిదన్నది కాలం నిర్ణయిస్తుంది.

©VADRA KRISHNA
  #Messageoftheday *చాణక్యుడు

#Messageoftheday *చాణక్యుడు #మోటివేషన్

90 Views