Nojoto: Largest Storytelling Platform

"A women killed with kindness" "అంటే కరుణతో హతమార

"A women killed with kindness"

"అంటే కరుణతో హతమారిన స్త్రీ.
భార్య ఎన్ని తప్పులు చేస్తున్నా
 ఏ మాత్రం ఆవేశానికి గురి కాకుండా
చివరకి అక్రమసబందాన్ని కూడా
ఎంతో"సంయమనంతో"సహిస్తాడు.
భర్త మంచి తనాన్ని భరించలేక
ఆభార్య మరణిస్తుంది!
తాత్కాలిక సుఖాలకంటే ప్రేమ,దయ
కరుణ,లాంటివే నిత్య సత్యాలుగా,
ముత్యాలుగా మారుతాయి."

©VADRA KRISHNA #newday హేవుడ్
"A women killed with kindness"

"అంటే కరుణతో హతమారిన స్త్రీ.
భార్య ఎన్ని తప్పులు చేస్తున్నా
 ఏ మాత్రం ఆవేశానికి గురి కాకుండా
చివరకి అక్రమసబందాన్ని కూడా
ఎంతో"సంయమనంతో"సహిస్తాడు.
భర్త మంచి తనాన్ని భరించలేక
ఆభార్య మరణిస్తుంది!
తాత్కాలిక సుఖాలకంటే ప్రేమ,దయ
కరుణ,లాంటివే నిత్య సత్యాలుగా,
ముత్యాలుగా మారుతాయి."

©VADRA KRISHNA #newday హేవుడ్