అపరిమితం తెచ్చింది కొత్త ఒరవడి సొల్లు మాటలకు గంటలు తరబడి Unlimited calls పథకం వచ్చినప్పటినుండి ఇదీ వరస😀 #సమస్యాపూరణ124 #మెరుపులు #yqkavi#telugu