Nojoto: Largest Storytelling Platform

కొన్ని సినిమాలు.. సినిమాలు చూడ్డం అలవాటుగా మారుస్త

కొన్ని సినిమాలు..
సినిమాలు చూడ్డం అలవాటుగా మారుస్తాయి..
నీతో కలిసి చూసిన సినిమాలు బాగా గుర్తుంటాయి.

©Dinakar Reddy
  #ddlj #dinakarreddy #dinakarwrites #Telugu #Shayar #storytelling #teluguquotes #teluguwritings