Nojoto: Largest Storytelling Platform

Best teluguwritings Shayari, Status, Quotes, Stories

Find the Best teluguwritings Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about missing love quotes in telugu, telugu true love quotes, telugu love ringtones free download 2400, til ka tel for hair growth in hindi, sarson ka tel for hair in hindi,

  • 11 Followers
  • 67 Stories

Dinakar Reddy

Dinakar Reddy

Dinakar Reddy

Bindu Quotes Writer

#తెలుగువెలుగు #జీవితసత్యం #SelfMotivation #motivationalquotes #yourquotekavi #yourquotebaba #myownwords #teluguwritings

read more
      #తెలుగువెలుగు #జీవితసత్యం #selfmotivation #motivationalquotes #yourquotekavi #yourquotebaba #myownwords #teluguwritings

Bindu Quotes Writer

#teluguquotes #teluguwritings #తెలుగువెలుగు #అక్షరం #అక్షరాలుభావాలు #yqkavi #yourquotebaba

read more
రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు కానీ..,
ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే.. అక్షరం అక్షరం కలిసి అక్షరమాలగా ఏర్పడి పదాల వరుసతో ఎన్నో లక్షల అనుభూతుల అద్భుతాలను అందరికీ అందంగా అందిస్తుంది అక్షరం.. — % &  #teluguquotes  #teluguwritings
#తెలుగువెలుగు  #అక్షరం #అక్షరాలుభావాలు    
#yqkavi #yourquotebaba

Bindu Quotes Writer

#తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #writer #mywriteups #teluguwritings #teluguquotes #trendingquotes

read more
ఆకర్షణ కనుల వరకే..
ప్రేమ మనసు వరకు.. 
ఆకర్షణ కొంతకాలమే..
ప్రేమ చిరకాలం..



— % & #తెలుగుకవితలు #తెలుగుకోట్స్ #నాఆలోచనలు #writer #mywriteups #teluguwritings #teluguquotes #trendingquotes

Bindu Quotes Writer

కన్నుల క్రిందుగా ఉన్న చారలు
ఎప్పుడూ చెప్తుంటాయి..
పెదవులపై ఉన్న చిరునవ్వు 
అందమైన అబద్ధం అని.. — % &  #secondquote #teluguquotes #myquote #quote #teluguwritings

Harish Reddy S

నేడు ఈ ప్రమంచంలో 
కడుపు ఆకల్లికన్న
శరీరపు ఆకలి ఎక్కువైనది #life #trurh #truthoflife #teluguquotes #teluguvelugu #teluguquotes #teluguwritings

Sravan Kumar

పదాలన్ని గుమ్మరించి రాసిన..!! 

నిన్ను చూసిన తరుణం,

మనసు మైమరచి..,,

పెదాలు మౌనం వీడనన్నాయే..!!
 #telugu #teluguquotes #teluguvelugu #teluguwritings

Sravan Kumar

గాయపడిన కవి గుండె లోతులలో, 

రాయబడని కవితలు ఎన్నెన్నో

మాసిపోని ఆ గాయాన్ని,

 చెరిగిపోని నీ చిత్రాన్ని, 

గుండెలోనే మోసుకుంటూ  

రాసినానే ఈ గేయాన్ని✍🏻.          
 #telugu #teluguquotes #telugukavi #telugupoetry #teluguwritings
loader
Home
Explore
Events
Notification
Profile