Nojoto: Largest Storytelling Platform

Best telugupoetry Shayari, Status, Quotes, Stories

Find the Best telugupoetry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about sad love quotes with images in telugu, there is only one happiness in this life to love and be loved meaning in telugu, telugu love quotes for her in english, love quotes for him in telugu, i love you quotes in telugu,

  • 43 Followers
  • 206 Stories

Dinakar Reddy

Dinakar Reddy

Dinakar Reddy

inspi_quotes

మూర్ఖుడు మేధావి కాగలడా..... ??? #Telugu #teluguquotes #telugupoetry #teluguvelugu #కవిత్వం

read more

Dinakar Reddy

Bindu Quotes Writer

#తెలుగువెలుగు #నాఆలోచనలు #yqkavi #myfeelingsinmywords #yourquotebaba #teluguquotes #telugupoetry #yqquotes

read more
కన్నులు కాయలే కాచేను 
నీ వైనమే కానరాక..
గుండెల్లో గుబులే రేగేను 
నీ క్షేమమే తెలియక..
ఎదలో నిట్టూర్పులే చుట్టుముట్టేను 
నీ అలికిడే‌ వినరాక..  #తెలుగువెలుగు #నాఆలోచనలు #yqkavi #myfeelingsinmywords #yourquotebaba #teluguquotes #telugupoetry #yqquotes

Bindu Quotes Writer

#collabwithme #తెలుగు #కవిత్వం #teluguvelugu #Telugu #yqkavi #lovequotes #telugupoetry

read more
సింధూరం సాక్షిగా 
మందారమంటి సొగసు నాది..
భూదేవి సాక్షిగా 
అంబరమంత ఆరాధన నాది..
అందుకే మనస్సాక్షిగా చెయ్యందుకో నాది..— % & #collabwithme #తెలుగు #కవిత్వం #teluguvelugu #telugu #yqkavi #lovequotes #telugupoetry

Bindu Quotes Writer

#తెలుగుకవితలు #ప్రేమభావాలు #ప్రేమకావ్యం #yourquotebaba #telugupoetry #myquote #followme #yqkavi

read more
           — % & #తెలుగుకవితలు #ప్రేమభావాలు #ప్రేమకావ్యం #yourquotebaba #telugupoetry #myquote #followme #yqkavi

srilatha lion

నిద్రకొచ్చిన బాధ ఇదంతా...😅😣😣 #నిద్ర #అలవాటు #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugupoetry

read more
ముందు అలవరుచుకునేవెందుకు?
ఆఖరున ఎదురుచూసేవెందుకు?
ముందస్తు జాగ్రత్త విస్మరించేవెందుకు?
మిణుగురులల్లే నయనాల్ని ఇరిలో తిప్పేవెందుకు? నిద్రకొచ్చిన బాధ ఇదంతా...😅😣😣

#నిద్ర #అలవాటు #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugupoetry

srilatha lion

#బాధ #ప్రపంచం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugupoetry #lovequotesbysrilathalion

read more
ఎంత పంచుకుంటే 
అంత తరుగుతుందంటారు.
కాని అదేంటో పంచుకున్నా కొద్దీ 
పెరుగుతుందే తప్ప తగ్గట్లేదెందుకో ఈ బాధ.
ఇకపై అర్ధమైందొకటే 
బయటి ప్రపంచాన్ని చూడనీకుండా 
నాలోనే దాన్ని సమాధి చేయడం  #బాధ #ప్రపంచం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugupoetry #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile