Nojoto: Largest Storytelling Platform

जब तुम्हारी याद आतà¥

जब तुम्हारी याद आती है వివాహానికి ఆవల స్త్రీ,పురుష సంబందాలకు సామాజిక గౌరవం లేదు.వివాహపూర్వ,వివాహేతర సంబంధాలకు ఆమోదం లేదు.అయితే వివాహవ్యస్థతోపాటు గానే ఈ రకమైన సంబంధాలు ఉండటం ఒక వాస్తవం. అవగాహన-ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక పోవడం వల్లనే వైవాహిక జీవితం పెను ప్రకంపనలకు లోనవుతుంది.
జీవితకాలమంతా ఒకరికే కట్టుబడి ఉండటం మానవ స్వభావం కాదు,అది సామాజిక నిబంధన మాత్రమే.!

©VADRA KRISHNA
  #sad_love *వార్త పేపర్11/12/2007

#sad_love *వార్త పేపర్11/12/2007 #ప్రేమ

144 Views