రోజూ ఎన్ని భాధలు మోస్తున్నా సాయంత్రానికి ఎంత బరువైనా అన్నింటినీ మరచి నిద్రించాలి... ఆ భాధలని కొత్త ఉత్సాహం తో ఏ సమస్యనైనా సాధించగల యోధుడిలా Refresh అయిపోయి అందమైన ఉదయాన్ని ఆనందాల ఆశలతో ఆస్వాదంచగలగాలి... శుభోదయం ©Uday(Unique Ultimate Unlimited) #Morning