Nojoto: Largest Storytelling Platform

ఆకలితో ఉన్నవాడికి చేపను ఇవ్వవద్దు.చేపను పట్టడం నేర

ఆకలితో ఉన్నవాడికి చేపను ఇవ్వవద్దు.చేపను పట్టడం నేర్పు. ఈరోజు మనం చేపను ఇస్తాం.రేపు మనకు ఎవరిస్తారు?కాసింత అన్నం పెట్టి కడుపు నింపే బదులు జీవనోపాధికి పనికొచ్చే ఒక వృత్తి,కళ,ఒక కిటుకు నేర్పు.వాళ్ళు జీవితాంతం గుర్తించుకుంటారు.మీకు ఒక మర్చిపోలేని అనుభూతి మిగులుతుంది.వారికి జీవనాధారం ఏర్పడుతుంది.అంటే చేసే సహాయం ఎదుటివారికి జీవనజ్యోతి వెలిగించెలా  ఉండాలి.

©VADRA KRISHNA
  *French
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon2

*French #Ayodhya

27 Views