Nojoto: Largest Storytelling Platform

Best ksk_telugu Shayari, Status, Quotes, Stories

Find the Best ksk_telugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ksk share price, ksk share price 18100, ksk energy news, ksk college beed, ksk college,

  • 6 Followers
  • 47 Stories

Mouni Kanna✍

#హైకూలు #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
పున్నమిరేడు 
తోకచుక్కను సైతం 
ఆకర్షించెను #హైకూలు
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes 
#truefeelings 
#ksk_telugu   #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

Mouni Kanna✍

#హైకూలు #మౌనీకన్న_హైకూలు #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #ksk_telugu #శివకృష్ణ_హైకూలు #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
నిండైన రాత్రి 
మెండుగా చుక్కలతో 
మెరువుచుండా....... #హైకూలు
#మౌనీకన్న_హైకూలు
#నాభావాలు_మౌనీకన్న 
#teluguquotes 
#truefeelings 
#ksk_telugu #శివకృష్ణ_హైకూలు  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

Mouni Kanna✍

వానై నిన్ను తడపడానికి వచ్చేస్తుందోయి 
ఈ మేఘమాల My native 🖤🤍🖤
Forever beautiful 😍 #ksk_telugu

#suggestat 
#aestheticthoughts 
#rzmyclicks  
#mycnc 
#cncnew

Mouni Kanna✍

#ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
సముద్రంలోని అలలకి 
నా యదలో నీ అల్లికలకి 
నిరంతరం ఓ యుద్ధమే #ksk_telugu   #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

Mouni Kanna✍

#కైతికాలు #ksk_telugu #ప్రహేళిక #శివకృష్ణ_కైతికాలు #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
ఆ నింగిలో 
మబ్బుల మిడిసిపాట్లట
మురిసిపోతు చినుకులై 
ముంచ్చెత్తెనట 
ఓయమ్మో! ! ఈ చినుకులతో
గాలి జతకూడెనే..........
వీటిని ఆపేదెట్టాగబ్బ  #కైతికాలు #ksk_telugu #ప్రహేళిక  #శివకృష్ణ_కైతికాలు  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

Mouni Kanna✍

#ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
మనిషికి 
ఎంత పొగరో.....
ఎంత ఆత్మవిశ్వాసమో. ....
ఎంత గర్వమో......
అడుగేసిన ప్రతి చోటా ఓటమిని ఒప్పుకోడే 
ఓటమి గెలుపుకు దారి చూపాలంటాడే 
 #ksk_telugu  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

Mouni Kanna✍

#ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk Collaborating with వెన్నెల సీత

read more
వెన్నెలతో ఆ చందమామ జతకూడాడంట 
అందుకే ఈ వెలుగులంటా నాతో చెప్పింది 😉 #ksk_telugu  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk
Collaborating with వెన్నెల సీత

srilatha lion

ఎదురుచూస్తూనే ఉంటాయన్నమాట... #కలలు #ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk

read more
నాకన్నా ఎక్కువ ఆతురత కనులకు 
రాత్రైనా ఇంక పడుకోట్లే ఎదురుచూస్తూనే ఉంటాయన్నమాట...

#కలలు #ksk_telugu  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk

Aswartha Lakshmi Mitta

#ksk_telugu #శివకృష్ణ_హైకూలు #హైకూలు #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk Collaborating with Bala Tripura Sundari

read more
ఆకాశంలోన
చుక్కలదీపములు
తళుక్కుమంటూ #ksk_telugu #శివకృష్ణ_హైకూలు #హైకూలు  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

#నానీలు #శివకృష్ణ_నానీలు #ksk_telugu #YourQuoteAndMine Collaborating with Shiva Krishna Ksk Collaborating with Bala Tripura Sundari

read more
వీడదు సంద్రం
చేరదు తీరం
అలలు అల్లలాడు
అనుదినము #నానీలు #శివకృష్ణ_నానీలు #ksk_telugu  #YourQuoteAndMine
Collaborating with Shiva Krishna Ksk
Collaborating with Bala Tripura Sundari
loader
Home
Explore
Events
Notification
Profile