Nojoto: Largest Storytelling Platform

Best yqteluguquotes Shayari, Status, Quotes, Stories

Find the Best yqteluguquotes Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love letter elutha song download 20, eluded in a sentence, elucubrate in a sentence, elucidate in a sentence, elucidating in a sentence,

  • 8 Followers
  • 532 Stories

Manjula Murali

నీ రాక కొసం ఎదురు చూసే ఈ కళ్ళు 
మనసుకి హత్తకుపోయె నీ జ్ఞాపకాలు 
నీతొ అడుగులు వేయాడానికి ఈ హృదయం 
ఒకటా రెండా నిలిచిపోయిని మాటలు
చూపులు ఆగిపోయెదాక
ఉపిరి కోనసాగదాక 
ఆగదు #yqquotes #yqtelugu #yqteluguquotes #yqkavi #manjulamurali

Harish Reddy S

English Translation Of This quote [ Death kills man once but mental anguish kills man every day ] #yqteluguquotes #yourquote #quoteoftheday #Quote thoughts #inspirationalquotes #yqkavi #Telugu

read more
మరణం మనిషిని ఒక్కసారి చంపుతుంది
కానీ
మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు
చంపుతుంది English Translation Of This quote
[ Death kills man once but mental anguish kills man every day ]
#yqteluguquotes

 #yourquote #quoteoftheday #quote #thoughts #inspirationalquotes
#yqkavi #telugu

Harish Reddy S

English Translation Of This Quote [You cheated on me in the name of love but I did not want to cheat on you with the same love because if I cheated on you There will be no difference between you And me] #astheticthoughts #yqbaba #yqtelugu #yqteluguquotes #fakelovefakecare #yqkavi #Telugu

read more
నువ్వు నన్ను ప్రేమ అనే పేరుతో
మాసం చేశావ్
కానీ 
నేను నిన్ను అదే ప్రేమతో
మోసం చెయ్యడలచుకొలేదు
ఎందుకంటే
నేను నిలాగే మోసం చేస్తే
నీకు నాకు వేరే తేడా ఉండదు కదా. English Translation Of This Quote
[You cheated on me in the name of love but I did not want to cheat on you with the same love because if I cheated on you
There will be no difference between you And me]

#astheticthoughts #yqbaba #yqtelugu #yqteluguquotes #fakelovefakecare
#yqkavi #telugu

Aswartha Lakshmi Mitta

ఇది నా 4800 వ కవనగీతి అభిమాన ధనులకు అభివాదం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #seethu #yqkavi #yqteluguquotes #YourQuoteAndMine Collaborating with seethu K Collaborating with శివ యోగి

read more
వసంతము 
ఆనవాలు కోకిల
సుస్వరములో ఇది నా 4800 వ కవనగీతి అభిమాన ధనులకు అభివాదం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#seethu #yqkavi #yqteluguquotes  #YourQuoteAndMine
Collaborating with seethu K 
Collaborating with శివ యోగి

Raj Kumar KRK

జై హింద్ జవాన్😢..#yqteluguquotes #army

read more
వీరుడ నీకు YQ తరుపున వీఢ్కోలు..😢🇮🇳🙏 జై హింద్ జవాన్😢..#yqteluguquotes 
#army

Narahari Rao

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqteluguquotes #yqtelugu

read more
🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣9⃣

ఒక్క క్షణం గడచిపోతే అది మన జీవితాల్లో జ్ఞాపకంలా మిగిలిపోతుంటుంది.
అందుకే అంది వచ్చిన ప్రతి క్షణాన్ని  పూర్తిగా ఆస్వాదిద్దాం. 
సంతోషకర క్షణాలైతే వాటిని జీవితాంతం గుర్తుండిపోయేలా... ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా మనసులో ఓ ఆనందవీచిక కదలాడే విధంగా పదిలపరచుకుందాం. 
కష్టం కలిగించే క్షణాలైతే  వాటినుండి అనుభవ పాఠాలను నేర్చుకొని ముందటి జీవితాలను తీర్చిదిద్దుకుందాం.
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము    22- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu

Narahari Rao

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqtelugu #yqteluguquotes

read more
🌺🌺🌺 నరహరి నిత్య నిపఠము 🌺🌺🌺
4⃣3⃣8⃣

మనం మన కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలి. 
కోపాన్ని బయటకు వెళ్ళగ్రక్కడం మన ఆరోగ్యానికి మంచిదే... కానీ అది ఎదుటివారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని కూడా మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. 
అనవసరమైన కోపం ఎవరికీ మంచిది కాదు. 
మితిమీరిన కోపం మాత్రం అన్ని విధాలా మనకు హానికరమే కాకుండా ఆ సమయంలోని మన నోటినుండి వెలువడే మాటలు మనుషుల సంబంధబాంధవ్యాలకే ఎసరు పెట్టవచ్చు. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము   21- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqtelugu #yqteluguquotes

Narahari Rao

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #yqteluguquotes #yqtelugu #teluguquotes #Telugu

read more
🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣7⃣

నీకెవరైనా సంతోషాన్ని కలిగించే విధంగా పనులు చేస్తే నీవు కూడా వారికి సంతోషాన్ని కలిగించే పనులనే చేయి. 
సంతోషాన్ని నీకు బహుమతిగా ఇచ్చిన వారికి నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ విషాదాన్ని బహుమతిగా ఇవ్వకూడదని గుర్తుంచుకో. 
నీకు ఎవరైనా దుఃఖాన్ని కలుగజేస్తే వారికి ప్రతిగా దుఃఖాన్ని కలుగజేయాలని కోరుకోవద్దు. 
వారికి కూడా నీపరంగా సంతోషాన్ని అందజేయాలనే ప్రయత్నించు లేదా వారిని పట్టించుకోకుండా ఉండిపో... అంతేకానీ నీవు వారిలా మాత్రం దిగజారకు. 
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము    20- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #yqteluguquotes #yqtelugu #teluguquotes #telugu

Narahari Rao

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqteluguquotes #yqtelugu

read more
🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣6⃣

జీవితంలో ఏదేని సమస్య వచ్చినప్పుడు సమస్యను సమస్యగానే చూడాలి. 
సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ ఆ సమస్యను మరింత జటిలం చేసుకోకూడదు. 
వీలైతే సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి. 
వీలు కాకపోతే ఆ సమస్యను వదిలి వేయడం ఉత్తమం. 
అదే సమస్యను పట్టుకొని వ్రేలాడుతుంటే దాని వెనుక మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చేస్తుంటాయి. 
అందుకే మన పరిధిలో పరిష్కారం కాని సమస్యలను ఎక్కడివక్కడ వదిలేయడమే మంచిది. 
✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము 19- 11- 2022 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu

Narahari Rao

#జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #Telugu #yqteluguquotes #yqtelugu

read more
🌸🌸🌸 నరహరి నిత్య నిపఠము 🌸🌸🌸
4⃣3⃣5⃣

మన జీవితాల్లో వెలుగు చీకటి రెండూ దాగుడుమూతలు ఆడుతుంటాయి. 
వెలుగు ఉన్నప్పుడు చీకటి ఛాయలు ఉండనే ఉండవు. 
అదేవిధంగా చీకటి రాజ్యమేలుతున్నప్పుడు వెలుతురు ఊసే ఉండదు. 
సుఖదుఃఖాలను వెలుగు చీకట్లతో పోల్చవచ్చు. 
ఒకటి( సుఖం లేదా దుఃఖం ) మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఇంకొకటి (దుఃఖం లేదా సుఖం) మన దరిదాపుల్లో కానరాదు. 
ఒకటి తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటేనే జీవితం విలువ మనకు తెలియవస్తుంది. 

✍️నరహరి రావు బాపురం✍️
అనంతపురము     18- 11- 2022
 #జీవితసత్యం #జీవితం #తెలుగుకవి #తెలుగు #teluguquotes #telugu #yqteluguquotes #yqtelugu
loader
Home
Explore
Events
Notification
Profile