Nojoto: Largest Storytelling Platform

Best నాభావాలు_మౌనీకన్న Shayari, Status, Quotes, Stories

Find the Best నాభావాలు_మౌనీకన్న Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1655 Stories

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
ఆమె నిత్యం ఆయన ఆదీనమే
ఆయన పిలుపే ఆమె ప్రపంచం  #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
Too dark nd Too deep 
The secrets that hold us #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
నీ కళ్ళు ఇంకెన్నాళ్ళు 
ఎదురు చూసిన
ఎదురుగా వచ్చేది
 ఏది లేదని తెలిసినా
తెలీనటే ఎదురు చూడం
 మాత్రం మాననంటునాయీ.
అదే ప్రేమని నచ్చచెప్పకనే చేపింది  #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న #rzpicprompt4523 #yqrestzone #restzone #collabwithrestzone #yqrz #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone

read more
నా మనసే నను చూసి వెక్కిరిస్తోంది
నువ్వు నమ్మిన నీ నమ్మకమే నీకు నీళ్లు వదిలేసిందని  #నాభావాలు_మౌనీకన్న

#rzpicprompt4523 #yqrestzone #restzone #collabwithrestzone #yqrz #yqbaba #YourQuoteAndMine
Collaborating with Rest Zone

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న #rzpicprompt4517 #yqrestzone #restzone #collabwithrestzone #yqrz #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone

read more
 నువ్వు నా బతుకులో  భాగం అనుకున్న కానీ
నా బతుకంత కన్నీళ్ళుకు కారణమవుతావ్ అని అనుకోలదు  #నాభావాలు_మౌనీకన్న

#rzpicprompt4517 #yqrestzone #restzone #collabwithrestzone #yqrz #yqbaba  #YourQuoteAndMine
Collaborating with Rest Zone

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
నన్ను నీవొదిలిన ఏకంతాన 
నే నిన్ను వదలలేకున్న 

 #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
How strange it may be
 the thing u faced alone
But it seems so silly 
when u knew the fact that
U faced it jst for a useless gamer.. #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
ఏ దారిన నే వెళుతున్నానో తెలీదు గానీ
నా ప్రతీ దారిలో నువ్వు నాతో వుంటావనే అనుకుంటున్న
అనుకున్నటుగానే అంటిపెట్టుకొని వుండవ కన్న  #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
నీతో నడవలేని ఆడుగులకోసం
నువెందుకే ఎదురుచూడటం...
రావాలనుంటే ఆ ఆడుగులే పరుగులు అవుతాయే 
లేదు కాబట్టే వదిలేయమంటు బతిమాలుతున్నాయీ 
 #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#నాభావాలు_మౌనీకన్న

read more
తొలివలపును తట్టి లేపి
తలపుల తుమ్మెద లను దారిన నిలిపి
నడక సాగించలేని బాటన ప్రనయపు పరుగులు తీయించి
మాటలే మూగబోయిన మనసున
అక్షరాల అల్లికలను మాలగా చుట్టి
మౌనాన్నే  అలంకరించిన మనసుకు 
ముచ్చట్ల మూటను బహుకరించి
నిశిలో అనాథగా నిద్రించు కనులకు
నిశి కాంతిలో కలల కుసుమాలను పూయించి
కొత్త పరిమళాలను నీ ఊపిరితో పరిచయం చేస్తివే.... కన్న
 #నాభావాలు_మౌనీకన్న
loader
Home
Explore
Events
Notification
Profile