Nojoto: Largest Storytelling Platform

Best కథలు Shayari, Status, Quotes, Stories

Find the Best కథలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about కథలు మంచి కథలు, కథలు మాయా కథలు, కథలు, కథలు కావాలి, కథలు కథలు కథలు,

  • 3 Followers
  • 4 Stories

Suryasamudra Sasura

కొన్ని #కథలు #పెన్ తో #రాస్తారు | మరి కొన్ని కథలు | #పెయిన్ తో రాస్తారు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more

Narahari Rao

కథ. రచన : బాపురం నరహరి రావు. "ఓ ఆదివారం ముచ్చట్లు" "మీరజాలగలడా నా ఆనతి... వ్రతవిధాన మహిమన్... సత్యాపతి... మీరజాలగలడా నా ఆనతి" శ్రావ్యమైన గొంతుతో పాడుతోంది సత్యవతి వంటింట్లో. బయట హాలులో ఈజీ ఛెయిర్ లో కూర్చుని ఒక చేతిలో పేపర్ పెట్టుకొని ఇంకో చేతిలో భార్యామణి ఇంతకు ముందే తెచ్చిచ్చిన కాఫీకప్పుతో వేణుగోపాలరావు అష్టావధానం చేస్తున్నట్లున్నారు. అచ్చంగా సభల్లో చేసే అష్టావధానం కాకపోయినా ఇక్కడ ఈయనగారు చేస్తున్నది కూడ అష్టావధానమే! #Telugu #teluguquotes #తెలుగు #teluguvelugu #కథలు #telugustories #తెలుగురచనలు

read more
🌹కథ 🌹

☀ ఓ ఆదివారం ముచ్చట్లు ☀

రచన : బాపురం నరహరి రావు.
            అనంతపురము.  కథ. 
రచన : బాపురం నరహరి రావు. 

"ఓ ఆదివారం ముచ్చట్లు"

"మీరజాలగలడా నా ఆనతి... వ్రతవిధాన మహిమన్... సత్యాపతి... మీరజాలగలడా నా ఆనతి" శ్రావ్యమైన గొంతుతో పాడుతోంది సత్యవతి వంటింట్లో. 
బయట హాలులో ఈజీ ఛెయిర్ లో కూర్చుని ఒక చేతిలో పేపర్ పెట్టుకొని ఇంకో చేతిలో భార్యామణి ఇంతకు ముందే తెచ్చిచ్చిన కాఫీకప్పుతో వేణుగోపాలరావు అష్టావధానం చేస్తున్నట్లున్నారు.
అచ్చంగా సభల్లో చేసే అష్టావధానం కాకపోయినా ఇక్కడ ఈయనగారు చేస్తున్నది కూడ అష్టావధానమే!

Suryasamudra Sasura

#నన్ను #మంత్రముగ్ధులను చేయండి మీ #భావనాత్మక #కథలు #సూర్యసముద్రససుర. #ప్రేమ

read more

Telugu Bucket

👉 https://telugubucket.com/ #కథలు #telugustories #Telugu #Life

read more
సూపర్ కథ..👌🏻👌🏻
నాగయ్య రంగయ్యకు ఒక నుయ్యి అమ్మాడు, 
తాను చాలా తెలివిగా నూతిని మాత్రమే అమ్మాననుకుని 
సంబరపడి రెండు రోజులు పోయిన తరువాత 
రంగయ్య దగ్గరకు వెళ్ళి “నేను నీకు నూతిని మాత్రమే అమ్మాను. 
నూతిలో నీళ్ళు అమ్మలేదు. 
నీరు వాడుకుంటే నాకు డబ్బులు కట్టాలి” అన్నాడు. 

దానికి రంగయ్య బదులిస్తూ “నేనూ మీకు అదే చెబుదామనుకుంటున్నాను. మీరు నూతిని నాకు అమ్మేసారు కాని, దానిలో నీళ్ళింకా ఖాలీ చెయ్యలేదు. సాధ్యమైనంత త్వరగా ఆ నీళ్ళు ఖాలీ చేసి నుయ్యి అప్పచెప్పండి, లేదా మీనీళ్ళు మా నూతిలో ఉంచుకుంటున్నందుకు అద్దె కట్టండి.” అన్నాడు. 

దాంతో అంతవరకు తానే తెలివైనవాడిననుకున్న నాగయ్య కు 
మూర్ఛ వచ్చినంత పనయింది.

©స్వరం 👉 https://telugubucket.com/

#కథలు #telugustories #Telugu


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile