Find the Best లేఖ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about లేఖ రాజీనామా, లేఖ format, లేఖ à°ªà±à°°à°•à±à°°à°¿à°¯, లేఖ రాయడం ఎలా, లేఖిని తెలà±à°—à±,
srilatha lion
..... ఇప్పటి నీకు, నేనున్నా అనే ఒక్క మాట నీ నోటి వెంట వచ్చే ఒకే ఒక్క మాట జీవితాన్నే నిలబెట్టగలదు. మాటవరసకది చిన్న మాటే అవ్వొచ్చు మనసుకొచ్చేసరికి ప్రాణమొచ్చినంత ప్రధానమది. పాతాళాన తలదాచుకున్నా అద్భుతమైన భోగభాగ్యాలను అనుభవిస్తున్నట్టి రాణీవాసమది. ఆ పదానికై తను పడిగాపులు కాస్తుండగ పెదవిప్పలేదే రాతి పెదవులు పైగా ఎలా మర్చిపోగలిగావ్ ఆ క్షణాన తను నూరిపోసిన ధైర్యం అంతలోనే ఆవిరైందా తనను నీ నుండి దూరం చేస్తుంటే అడుగైనా అడ్డు పడలేదే నీలోని ప్రేమికుడు బలగం బలగం బలగం తలొగ్గావా తన బలగానికి తగ్గే ముందు నీ
ఇప్పటి నీకు, నేనున్నా అనే ఒక్క మాట నీ నోటి వెంట వచ్చే ఒకే ఒక్క మాట జీవితాన్నే నిలబెట్టగలదు. మాటవరసకది చిన్న మాటే అవ్వొచ్చు మనసుకొచ్చేసరికి ప్రాణమొచ్చినంత ప్రధానమది. పాతాళాన తలదాచుకున్నా అద్భుతమైన భోగభాగ్యాలను అనుభవిస్తున్నట్టి రాణీవాసమది. ఆ పదానికై తను పడిగాపులు కాస్తుండగ పెదవిప్పలేదే రాతి పెదవులు పైగా ఎలా మర్చిపోగలిగావ్ ఆ క్షణాన తను నూరిపోసిన ధైర్యం అంతలోనే ఆవిరైందా తనను నీ నుండి దూరం చేస్తుంటే అడుగైనా అడ్డు పడలేదే నీలోని ప్రేమికుడు బలగం బలగం బలగం తలొగ్గావా తన బలగానికి తగ్గే ముందు నీ #yqbaba #Telugu #teluguquotes #lovequotesbysrilathalion #నువ్వు #yqkavi #లేఖ #telugukavi
read moresrilatha lion
. ఉప్పెనల్లే ఉప్పొంగుతున్న ఉవిద ఊసులు తుమ్మెదల్లే తుళ్ళిపడుతున్న తుంటరి గుసగుసలు మైమరపుగ సోలిపోతున్న సుమధుర దృశ్యాలు పెదవి పెగలని బిడియపు గుప్త మంత్రజాలాలు కను కొలనున సందడి చేసే తలపుల కలువలు తాకిడికై తరచి తరచి చూసే మెడన సొంపైన ముత్యాల హారాల మూతి ముడుపులు అందుబాటులో అలరారి అమరమవ్వాలనే
ఉప్పెనల్లే ఉప్పొంగుతున్న ఉవిద ఊసులు తుమ్మెదల్లే తుళ్ళిపడుతున్న తుంటరి గుసగుసలు మైమరపుగ సోలిపోతున్న సుమధుర దృశ్యాలు పెదవి పెగలని బిడియపు గుప్త మంత్రజాలాలు కను కొలనున సందడి చేసే తలపుల కలువలు తాకిడికై తరచి తరచి చూసే మెడన సొంపైన ముత్యాల హారాల మూతి ముడుపులు అందుబాటులో అలరారి అమరమవ్వాలనే #yqbaba #Telugu #మనసు #teluguvelugu #yqkavi #లేఖ #telugukavi #sltelugu
read moresrilatha lion
నను భరించే నీకు(మనసుకు), ఎందుకంత గులాబీరేకంత సున్నితం అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా ప్రతీక్షణం నిను తడుమునో విషాదం వాణీ కృపాణ దాడితో గాయాలపాలై నీ లాలిత్యం శిలాస్థితియంత కాఠిన్యానికి రూపాంతరం చెందినా తుదకు పగుళ్ళు సైతం పలకరించినా నీలోని ప్రేమమాధుర్యం ప్రసూనం వలె పరిమళిస్తూనే ఉంటుంది ఎలానే మనసా? అసలు నీకెలా సాధ్యమే మనసా! ఎంతటంకిలి నిను ఊపిరి సలపనీయకున్నా నీలో నీతో నీకెంతటి పోరితమైనా తెవులును దాస్తూ మోదాన్నే పంచుట నీకెలా సాధ్యమే మనసా! కరములందు అదిమిపట్టలేని అవకాశాన్ని దోషిని చేస్తూ రూపం లేని రేపటిలోనూ నీకిదే వ్యధను దోచి దాచి పెడుతూ చిత్రం చూస్తున్నా నను వీడిపోవేమే మనసా! నువు కూడా వెలితే నే నడి సంద్రాన నావనైపోతానని నీకు తెలుసేమో బహుశా! - నిను బాధించే నేను. నను భరించే నీకు(మనసుకు), ఎందుకంత గులాబీరేకంత సున్నితం అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా ప్రతీక్షణం నిను తడుమునో విషాదం వాణీ కృపాణ దాడితో గాయాలపాలై నీ లాలిత్యం శిలాస్థితియంత
నను భరించే నీకు(మనసుకు), ఎందుకంత గులాబీరేకంత సున్నితం అనునిత్యం ఆకాంక్షల లహర్యలతో ఉవ్విల్లూరే ఆత్రం నీ అంతరంగమైనా ప్రతీక్షణం నిను తడుమునో విషాదం వాణీ కృపాణ దాడితో గాయాలపాలై నీ లాలిత్యం శిలాస్థితియంత #Challenge #yqbaba #Telugu #teluguquotes #yqkavi #లేఖ
read moresrilatha lion
.......... 👇 నాకన్న దరిద్రంగా దారుణంగా నీకెవ్వరు వెల్కమ్ చెప్పి ఉండరు.. కదూ! ఏం చేయను మరి నువ్వొచ్చే సమయానికి నేను నేనుగా లేను మరి వ్యధ భరించలేక లేడి దేవదాస్ లా ఫుల్ తాగేసి తూలుతూ ఏడుస్తూ అరుస్తూ అసలు ఆ పరిస్థితే దారుణం నీకు ఆశ్చర్యమేసింది కదూ నేను ఆ స్థితిలో ఉండగ పిచ్చిదానిలా ఏడుస్తూ ఎన్ని వందల సార్లు తనకు ఫోన్ చేయడం చూసి... సమాధానం రాదని తెలిసినా ఎదో మూలన చిన్ని ఆశ.. అంతలా ఎందుకు మరీ అవసరమా అంటావా నీకు తెలీదుగా జరిగింది నీ రాకకు ఐదు రోజలు(dec 28) మునుపే నా ఐదేళ్ళ ఆశ అరవై యేళ్ళ శ్వాస నా నుండి దూరమైం
నాకన్న దరిద్రంగా దారుణంగా నీకెవ్వరు వెల్కమ్ చెప్పి ఉండరు.. కదూ! ఏం చేయను మరి నువ్వొచ్చే సమయానికి నేను నేనుగా లేను మరి వ్యధ భరించలేక లేడి దేవదాస్ లా ఫుల్ తాగేసి తూలుతూ ఏడుస్తూ అరుస్తూ అసలు ఆ పరిస్థితే దారుణం నీకు ఆశ్చర్యమేసింది కదూ నేను ఆ స్థితిలో ఉండగ పిచ్చిదానిలా ఏడుస్తూ ఎన్ని వందల సార్లు తనకు ఫోన్ చేయడం చూసి... సమాధానం రాదని తెలిసినా ఎదో మూలన చిన్ని ఆశ.. అంతలా ఎందుకు మరీ అవసరమా అంటావా నీకు తెలీదుగా జరిగింది నీ రాకకు ఐదు రోజలు(dec 28) మునుపే నా ఐదేళ్ళ ఆశ అరవై యేళ్ళ శ్వాస నా నుండి దూరమైం #Collab #YourQuoteAndMine #yqkavi #లేఖ #farewell2018 #ప్రియమైన2018
read moresrilatha lion
*ఆహా ఓహో అనేంత అందెగత్తెవేం కాదు నువ్ కాని అందమైన మనసుని దాచుకుని మంత్రముగ్ధుడిని చేస్తున్నావ్.. *అబ్బ ఇలా చూస్తూ బ్రతికేయొచ్చు అనేంత ఆశేముండదు నిను చూస్తే కాని అసలు ఒక సెకనైన ఉండలేను నిను చూడకుండా.. *నువ్వెదురొస్తే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు అనేంత ఏం లేవు నువ్ కాని... నువ్ వచ్చినపుడల్లా నువ్ తప్ప నాకింకేం కనపడదు.. *నువ్ మాట్లాడుతుంటే చిత్రంగా వింటూ ఉండిపోవాలనేం అనిపించదు కాని మాట్లాడినపుడల్లా ఆ మాటలకు మనషినన్న సంగతి మరిచి ఆదమరిచి బొమ్మనైపోతా... ఇంత అయిష్టం నువంటే... అందుకే నేను నిన్ను అస్సలు ప్రేమించట్లేదు... అనుకుని ప్రేమించిన విషయాన్నే ప్రేమలేకుండా ప్రేమతో నా ప్రేమకాని ప్రేమైన నీకే ప్రేమ కాని ప్రేమతో చెబుతూ రాస్తున్న ఈ లేఖ ఈ రోజుల్లో కాంప్లిమెంట్ ఇస్తే బిస్కెట్ అంటారు.. కాస్త కమెంట్ చేస్తే వీడి పొగరు తగలెయ్య అనుకుంటారు.. అదే పొగిడామో తిట్టామో అనే తికమకలో పెట్టి ఇలా పొగిడేస్తే పోలా... అర్ధం చేస్కుని అవాక్కయ్యేలోపే అమాంతం జారుకోవచ్చు.. అప్పటికప్పుడే అర్ధమయిందనుకో ఆలోచిస్తుందో అట్లకాడతో వాతలే పెడుతుందో ప్రయత్నిస్తే సరి.... *ఆహా ఓహో అనేంత అందెగత్తెవేం కాదు నువ్ కాని అందమైన మనసుని దాచుకుని మంత్రముగ్ధుడిని చేస్తున్నావ్.. *అబ్బ ఇలా చూస్తూ బ్రతికేయొచ్చు అనేంత ఆశేముండదు నిను చూస్తే కాని అసలు ఒక సెకనైన ఉండలేను నిను చూడకుం
ఈ రోజుల్లో కాంప్లిమెంట్ ఇస్తే బిస్కెట్ అంటారు.. కాస్త కమెంట్ చేస్తే వీడి పొగరు తగలెయ్య అనుకుంటారు.. అదే పొగిడామో తిట్టామో అనే తికమకలో పెట్టి ఇలా పొగిడేస్తే పోలా... అర్ధం చేస్కుని అవాక్కయ్యేలోపే అమాంతం జారుకోవచ్చు.. అప్పటికప్పుడే అర్ధమయిందనుకో ఆలోచిస్తుందో అట్లకాడతో వాతలే పెడుతుందో ప్రయత్నిస్తే సరి.... *ఆహా ఓహో అనేంత అందెగత్తెవేం కాదు నువ్ కాని అందమైన మనసుని దాచుకుని మంత్రముగ్ధుడిని చేస్తున్నావ్.. *అబ్బ ఇలా చూస్తూ బ్రతికేయొచ్చు అనేంత ఆశేముండదు నిను చూస్తే కాని అసలు ఒక సెకనైన ఉండలేను నిను చూడకుం #yqbaba #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #లేఖ #sltelugu #పొగడ్త
read moresrilatha lion
లేఖ తన తనువు చాలద౦టు౦ది నీ మీద నా ప్రేమ తనపై కురిపి౦చుకోబడటానికి అక్షరాలు క౦గారుపడుతూ ముందుకి వెనక్కి నెట్టుకు౦టున్నాయి ఈ అద్భుత ప్రేమకి ఎవ్వర౦ సరితూగుతామో అని వర్ణపు సిరా బి౦కాన్ని నేర్చుకు౦ది ఇ౦తటి భగ్నప్రేమ వ్యక్తీకరణకి తను చాలునా అన్న శ౦ఖతో తన వల్ల విరామభ౦గ౦ కలగొద్దని నా మది మురిప౦తో ముచ్చటపడుతు౦ది నా మూడు ప్రాణ౦లేని ప్రప౦చాన్ని మార్చే అతి మైత్రి సహచరాలు ఇ౦తలా తమని తాము అ౦కిత౦ చేసుకు౦టూ నా భావానికి దృశ్యరూప౦తో పాటుగా శ్రవణస౦దడి చేస్తున్న౦దుకు.. నా ప్రేమవిస్తీర్ణ౦ పె౦చుతున్న౦దుకు.... #yqbaba #yqkavi #లేఖ #ప్రేమవిస్తీర్ణం #telugu #sltelugu #teluguvelugu #lovequotesbysrilathalion
#yqbaba #yqkavi #లేఖ #ప్రేమవిస్తీర్ణం #Telugu #sltelugu #teluguvelugu #lovequotesbysrilathalion
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited