Find the Best sltelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love letter elutha song download 20, eluded in a sentence, elucubrate in a sentence, elucidate in a sentence, elucidating in a sentence,
Upendar M
మచ్చ లేని ఈ చందమామను చూసి ఆ చందమామకు సైతం ఈర్ష్య పుట్టిందేమో... #sltelugu #srilathalion #lovequotes by srilathalion #YourQuoteAndMine Collaborating with srilatha lion #yqbaba #yqkavi #kritikqoutes #teluguvelugu .......
#sltelugu #srilathalion #lovequotes by srilathalion #YourQuoteAndMine Collaborating with srilatha lion #yqbaba #yqkavi #kritikqoutes #teluguvelugu .......
read moresrilatha lion
నీకు నువ్వు అదుపు నేర్పుకున్న నాడు నువ్వెవరికైనా అదుపు నేర్పగలవ్ ఇంట గెలిచి రచ్చగెలవమని ఊరికే అనలేదు మరి! #అదుపు #నీకునువ్వు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #lifelessons #sltelugu
ఇంట గెలిచి రచ్చగెలవమని ఊరికే అనలేదు మరి! #అదుపు #నీకునువ్వు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lifelessons #sltelugu
read moresrilatha lion
పరవశించేలా పలకరిస్తావు ప్రతీ రేయిలో నీ తలపుల్ని వత్తిని జేస్తావ్ నా కనుప్రమిదలో నువ్వేంచేసి స్వప్నదీపాన్ని వెలిగిస్తావ్ నగవు చురకలో కాని తిరిగి మరుగవుతావ్ మెలకువ సమీర స్రవంతిలో #సమస్యాపూరణ16 #దీపము_అంత్యప్రాస #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #sltelugu
#సమస్యాపూరణ16 #దీపము_అంత్యప్రాస #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #sltelugu
read moresrilatha lion
రవి చూడని రాతిరికి వెన్నెల తోడులా సంతసం తొంగి చూడని నా జీవితానికి నీ తోడలా #రవి #రాతిరి #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #sltelugu
#రవి #రాతిరి #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #sltelugu
read moresrilatha lion
భయమేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో తలవంచాల్సిన క్షణం ఎప్పుడెప్పుడు నా మెడని ఆజ్ఞాపిస్తుందా అని. నాకన్నా ముందు నా ఊహే ఉలిక్కి పడుతుంది ఊహ సైతం ఊహింపుకు మరు జన్మకు కూడా తావివ్వనంటుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను నా మది ఇంకా నీకోసమే కొట్టుకుంటుంది. చూపులు లేవు మాటామంతీ అంతకంటే లేదు ఐనా ఎలా సాధ్యమవుతుందంటావా చూపుల్తో పై పై మెరుగులకు పడి నా మనసు నీకై ఆరాటపడుతూ నీ వెనకాల పరిగెట్టట్లేదు మనసునే చూసింది ఆ మనసుకోసమే నీ మనసును అర్ధిస్తుంది నీ మనసుకై వేచి వెర్రిదవుతున్న ఈ అర్ధప్రాణికి ఆయువు తీరనీక బ్రతికించమని ప్రాధేయపడుతుంది ఆహుతయేలోపు! #నీకోసం #భయం #yqbaba #yqkavi #telugu #telugukavi #telugu #sltelugu
srilatha lion
. ఉప్పెనల్లే ఉప్పొంగుతున్న ఉవిద ఊసులు తుమ్మెదల్లే తుళ్ళిపడుతున్న తుంటరి గుసగుసలు మైమరపుగ సోలిపోతున్న సుమధుర దృశ్యాలు పెదవి పెగలని బిడియపు గుప్త మంత్రజాలాలు కను కొలనున సందడి చేసే తలపుల కలువలు తాకిడికై తరచి తరచి చూసే మెడన సొంపైన ముత్యాల హారాల మూతి ముడుపులు అందుబాటులో అలరారి అమరమవ్వాలనే
ఉప్పెనల్లే ఉప్పొంగుతున్న ఉవిద ఊసులు తుమ్మెదల్లే తుళ్ళిపడుతున్న తుంటరి గుసగుసలు మైమరపుగ సోలిపోతున్న సుమధుర దృశ్యాలు పెదవి పెగలని బిడియపు గుప్త మంత్రజాలాలు కను కొలనున సందడి చేసే తలపుల కలువలు తాకిడికై తరచి తరచి చూసే మెడన సొంపైన ముత్యాల హారాల మూతి ముడుపులు అందుబాటులో అలరారి అమరమవ్వాలనే #yqbaba #Telugu #మనసు #teluguvelugu #yqkavi #లేఖ #telugukavi #sltelugu
read moresrilatha lion
నిరతం ప్రతీ మనిషి మతికి,మదికి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక అంశం మీద. మతికి మదికి నడుమ ఘర్షణతో మొదలైన ఆ వాగ్వాద సంఘర్షణకి అక్షర రూపం ఇవ్వగలరు కవితాత్మకంగా. 💎ఎలాంటి నియమ,నిబంధనలు లేవు 💎 కొసమెరుపుగా విజయం మతిదో,మదిదో తెలుపగలరు 💎 భావం యదార్థమవ్వాలనేం లేదు కల్పనాత్మకమైనా పరవాలేదు అది మీ అభిష్టం. Shravan Valdas thank u andi... #నాలోనిఘర్షణ #నాఛాలెంజ్ లు ఉపయోగించగలరు. ఎల్లుండి ఉదయానికల్లా అనగా Wednesday varaku rayagalaru. #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
Shravan Valdas thank u andi... #నాలోనిఘర్షణ #నాఛాలెంజ్ లు ఉపయోగించగలరు. ఎల్లుండి ఉదయానికల్లా అనగా Wednesday varaku rayagalaru. #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu
read moresrilatha lion
మోడుబారే క్రమానికి అసలు చిగురుతొడుగులెందుకో చవిచూసే దుఃఖాంతానికి అసలు కలల పల్లకీ ఎక్కడమెందుకో కాసేపైనా పచ్చగా కలకలలాడాలనేమో కాసేపైనా కలలో కలగానైనా జీవించాలనేమో..... వాస్తవానికి దూరంగా ఇంకెన్నాళ్లో ఈ వనవాసం దరిచేరబోతే తనకెందుకో ఈ కనికరం లేని పరిహాసం Pic: my click
కాసేపైనా పచ్చగా కలకలలాడాలనేమో కాసేపైనా కలలో కలగానైనా జీవించాలనేమో..... వాస్తవానికి దూరంగా ఇంకెన్నాళ్లో ఈ వనవాసం దరిచేరబోతే తనకెందుకో ఈ కనికరం లేని పరిహాసం Pic: my click #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #పల్లకి #MyCnC #sltelugu #చిగురు
read moresrilatha lion
లోన దహనమవుతున్నా మలయమారుతాన్ని వీయించే వింజామరే కవి కాడా వైరాగ్యాన్ననుభవిస్తున్నా చిలిపిఅలజడులను మీటే యవ్వనవీణ కవి కాడా నరకవాసియైనా ప్రతిపదార్థమున స్వర్గాన్నే చూపడా కైతభావుకతకై మానసనే అర్పించడా ముళ్ళతాకిడికి గాయపడ్డ గుండెకు అక్షర వెన్నపూసనద్దే ధన్వంతరే కవి ఆవిరైన ఆశతో అలసిసొలసిన అంతరంగానికి చైతన్య సంజీవనితో ఆయువు పోయగలడు కవి బాహ్యంగా అంతమొందిన కథనాన్ని ప్రతీక్షణం బ్రతికిస్తూ ప్రతీ ఘటనను అక్షరాలతో ప్రతఘటించి చరితను తిరగరాసే విదాత కవి PS: caption lo rasina lines enthakmundu oka story lo nen rasinave 😍
ముళ్ళతాకిడికి గాయపడ్డ గుండెకు అక్షర వెన్నపూసనద్దే ధన్వంతరే కవి ఆవిరైన ఆశతో అలసిసొలసిన అంతరంగానికి చైతన్య సంజీవనితో ఆయువు పోయగలడు కవి బాహ్యంగా అంతమొందిన కథనాన్ని ప్రతీక్షణం బ్రతికిస్తూ ప్రతీ ఘటనను అక్షరాలతో ప్రతఘటించి చరితను తిరగరాసే విదాత కవి PS: caption lo rasina lines enthakmundu oka story lo nen rasinave 😍 #Challenge #yqbaba #Telugu #teluguquotes #teluguvelugu #yqkavi #sltelugu
read moresrilatha lion
చంచల మనస్తత్వం నీ మానసిక స్థితిని ప్రభావితం చేయడమే కాదు సమస్యను మరింత క్లిష్టతరం చేయగలదు స్థిరత్వాన్ని అలవరుచుకో నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకో #చంచలం #స్థిరత్వం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
స్థిరత్వాన్ని అలవరుచుకో నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకో #చంచలం #స్థిరత్వం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu
read more