Nojoto: Largest Storytelling Platform

Best ప్రహేళిక Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రహేళిక Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 9 Followers
  • 1088 Stories

Bindu Quotes Writer

#ప్రహేళిక #వచనకవిత #ప్రకృతి #అందాలు #yqkavi #yqquotes #yqtelugu #తెలుగు Thulasi venkata Nagendra prasad Venkat Surepally

read more
      #ప్రహేళిక #వచనకవిత #ప్రకృతి #అందాలు #yqkavi #yqquotes #yqtelugu #తెలుగు 
  Thulasi venkata Nagendra prasad 
Venkat Surepally

Bindu Quotes Writer

#ప్రహేళిక #క్రియేటివిటీ నమస్తే, శ్రీమతి Roopa Rani గారు నన్ను తేనియలు ప్రహేలీక లో విజేతగా సెలెక్ట్ చేసినారు. వారికి ధన్యవాదాలు🙏. ఈ మధ్య ఛాలెంజ్ లలో మిత్రులు తక్కువగా పాల్గొంటున్నారు, కొత్తగా ఉండాలని మన కవిత పాటవాలను క్రియేటివ్ అడ్స్ లలో కూడ వాడవచ్చని ఈ విధంగా ఇస్తున్నాను. నేటి నా ఛాలెంజ్: క్రియేటివిటి గడువు : 05.06.2022. వివరాలకు దిగువన చూడండి. #క్రియేటివిటి #ప్రహేళిక అని ట్యాగ్ లను జొడించగలరు. #YourQuoteAndMine

read more
మగువల మనసులు దోచే పరికిణీ ఓణీలు,
హొయళొలుకుతూ అబ్బురపరచే పట్టుచీరలు,
సుతిమెత్తగా మనసుని హత్తుకునే నేత వస్త్రాలు,
సరికొత్త ఫ్యాషన్ వస్త్రప్రపంచంకి విచ్చేయండి..  #ప్రహేళిక     #క్రియేటివిటీ 
నమస్తే, శ్రీమతి Roopa Rani గారు నన్ను తేనియలు ప్రహేలీక లో విజేతగా సెలెక్ట్ చేసినారు. వారికి ధన్యవాదాలు🙏. 
ఈ మధ్య ఛాలెంజ్ లలో మిత్రులు తక్కువగా పాల్గొంటున్నారు, కొత్తగా ఉండాలని మన కవిత పాటవాలను క్రియేటివ్ అడ్స్ లలో కూడ వాడవచ్చని ఈ విధంగా ఇస్తున్నాను. 
నేటి నా ఛాలెంజ్:
క్రియేటివిటి
గడువు : 05.06.2022.
వివరాలకు దిగువన చూడండి.
#క్రియేటివిటి #ప్రహేళిక అని ట్యాగ్ లను జొడించగలరు.

Mouni Kanna✍

వారసుడంటారు నిజమే వాడే అంగట్లో వస్తువవుతాడు మరి అదేమిటంటే కట్నం..... మన సాంప్రదాయం అన్న వ్యవహారం మరి. అసలీ వరకట్నం ఆడదానికి వరమో శాపమో మరి..? నాటి నేటి సమాజం తీరు చూస్తే శాపమన్నదే నిజం. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు కానీ పుట్టినాటి నుండి లెక్కలు వేస్తూనే ఉంటారు #ప్రహేళిక #నాభావాలు_మౌనీకన్న

read more
నిజమే...!!
వరకట్నం నేరమే మరి.
భారంగా మారుతున్న నేరం. — % & వారసుడంటారు నిజమే 
వాడే అంగట్లో వస్తువవుతాడు మరి 
అదేమిటంటే కట్నం..... 
మన సాంప్రదాయం అన్న వ్యవహారం మరి. 
అసలీ వరకట్నం ఆడదానికి వరమో శాపమో మరి..? 
నాటి నేటి సమాజం తీరు చూస్తే శాపమన్నదే నిజం. 
ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు కానీ
పుట్టినాటి నుండి లెక్కలు వేస్తూనే ఉంటారు

Mouni Kanna✍

#ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

read more
డబ్బుకి దాసోహమైనోడు
మనిషి మనసుకి దగ్గరకాలేడు
విలువల వలను దారమోలే తెంచ్చి
గాలిపటమల గాలిలో ఎగరకుర మూర్ఖా. — % & #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

ఛా నాకీ మాట చెప్పాలన్న సిగ్గేస్తుంది. #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

read more
ఒక్కోసారి కొన్ని చూస్తున్న
మరికొన్ని వింటున్న
ఈర్ష్య రాదు చిరాకుతో విసుగొచ్చి
చీ ఆ బతుకు ఓ బతుకేనా అనిపిస్తుంది. 
— % & ఛా నాకీ మాట చెప్పాలన్న సిగ్గేస్తుంది. 
#ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

read more
కన్నీళ్లు వస్తున్న 
వాటినాపలేని అలజడికి ఆహుతైతివి
ఓపలేని బరువంతా బీటలు వారిన
కట్టిపడేసిన బంధాన హారతి హితవు నీవు— % & #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#ప్రహేళిక #నాభావాలు_మౌనీకన్న #హితైషికాలు

read more
నీకైనువ్వు విధించుకున్న శిక్షకి
ఇతరులను బాధ్యులుగా చేయకు. 
ముందడుగెయ్యడం నీతప్పు
వెనకడుగు వెయ్యడం వారి లక్షణం— % & #ప్రహేళిక #నాభావాలు_మౌనీకన్న #హితైషికాలు

Mouni Kanna✍

రక్తానికి- కన్నవారికని నా ఉద్దేశం నాతో ఒకావిడ తన కొడుకు కోడలి సు-స్వార్ధ ప్రేమ విన్నాక ఇలా అనిపించింది నాకు #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

read more
నలబై ఏళ్లు ఇచ్చిపడేస్తారు
నాలుగేళ్ల ప్రేమకి
పెద్దయ్యాక ఓ పాతికేళ్లు కాదు కాదు
ఓ పదేళ్లు కూడా ఇస్తలేరు వారి రక్తానికి— % & రక్తానికి- కన్నవారికని నా ఉద్దేశం

నాతో ఒకావిడ తన కొడుకు కోడలి సు-స్వార్ధ ప్రేమ విన్నాక
ఇలా అనిపించింది నాకు
#ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

read more
నీ పేరు నీకే కాదు
నీ వాళ్లకి కూడా ఓ హోదా నివ్వాలి
లేదా నువ్వేంత గొప్పగా ఎదిగిన
నీకంటే పేదవాడు ఉండడు— % & #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

Mouni Kanna✍

#ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న

read more
మనిషికి సాక్ష్యాలు కాని
మనసుకి కాదు
ప్రేమతో తడవాల్సిన నువ్వు
వైల్డ్ ఫైర్ని వై ఫై లా నిలిపుకున్నావ్— % & #ప్రహేళిక #హితైషికాలు #నాభావాలు_మౌనీకన్న
loader
Home
Explore
Events
Notification
Profile